28/03/2020
ఇప్పుడు చెప్పండి ..ఎవరు పిచ్చోళ్లు..
ఎవరు ఎంత నిజాయితీ పరులో..!
లాక్ డౌన్ పేరుతొ రోడ్డు మీదకు వస్తే కోడతారు..
ప్రభుత్వ అంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతారు..
కడుపు చేత పట్టి కూలి కి వెళ్లే వాళ్ల మీద అవసరాన్ని బట్టి దండన కు దిగుతారు..
ఈ విజువల్స్ చూడండి..
కరోనా లేదు.. లాక్ డౌన్ లేదు.. సిసి రోడ్లు వేపించేస్తున్నారు..కాంట్రాక్టర్ , ఆఫీసర్ కుమ్మక్కై కాసుల కోసం కక్రుత్తి తో కార్మికుల ప్రాణాలతొ ఆటాడుకుంటున్నారు..
https://youtu.be/n2-lq6RzhLI