Voice Of Guntur

Voice Of Guntur i love Guntur but i hate Guntur roads ..

29/08/2026

సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు.
మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ సర్వేశ్వరున్నీ కోరుకుంటున్నాను .

"మెల్లకన్ను" అదృష్టం కాదు.. వెంటనే మేల్కొనండి!గుంటూరులోని సుదర్శని కంటి ఆసుపత్రి (కొత్తపేట బ్రాంచ్) వారు నిర్వహిస్తున్న ...
01/05/2026

"మెల్లకన్ను" అదృష్టం కాదు..
వెంటనే మేల్కొనండి!
గుంటూరులోని సుదర్శని కంటి ఆసుపత్రి (కొత్తపేట బ్రాంచ్) వారు నిర్వహిస్తున్న ఉచిత మెల్లకన్ను చికిత్సా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.
తేదీ: ఏప్రిల్ 27 - మే 2 వరకు
సమయం: ఉదయం 9:30 - సా|| 5:00 వరకు
ఫోన్: 9395561919
పిల్లల భవిష్యత్తు కోసం, వారి కంటి చూపును కాపాడండి.
ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి! 🙏

పదవ తరగతి పరీక్షలకు 10  సూత్రాలు.🌻🙏🌹
15/03/2026

పదవ తరగతి పరీక్షలకు 10 సూత్రాలు.🌻🙏🌹

03/03/2026

గుంటూరు బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది...

గుంటూరు అరండల్ పేట లాడ్జ్ సెంటర్ లో ఈ తాలములు దొరికినవి ..పొగొట్టుకున్న వారు 9885049972 కి కాల్ కాల్ చేయ గలరు ..
02/03/2025

గుంటూరు అరండల్ పేట లాడ్జ్ సెంటర్ లో ఈ తాలములు దొరికినవి ..
పొగొట్టుకున్న వారు 9885049972 కి కాల్ కాల్ చేయ గలరు ..

దయ గల దాతలకు విజ్ఞప్తి. 🙏🙏మన గుంటూరు జిల్లాలో ఏ పాపం తెలియని కొన్ని వేలమంది పసిపిల్లలు HIV వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభ...
14/09/2024

దయ గల దాతలకు విజ్ఞప్తి. 🙏🙏
మన గుంటూరు జిల్లాలో ఏ పాపం తెలియని కొన్ని వేలమంది పసిపిల్లలు HIV వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వం వారు ప్రతినెల మందులు ఇస్తున్నా తినడానికి తిండి లేక ఆ చిన్నారులు చనిపోతున్నారు.
కనుక అవకాశం వున్న దాతలు తమకు తోచినన్ని మంచి బియ్యం అందించి ఆదుకోగలరు. ( ధనము తీసుకోనబడదు )

దాతలు బియ్యం అందించవలసిన స్థలం: l
14-9-2024 శనివారం, ఉదయం 7.00 నుండి సాయంత్రం 5.00 వరకు,
విజాన మందిర్, మార్కెట్ దగ్గర, గుంటూరు 9885185082.

Relief fund Andhra Pradesh Every penny counts !
03/09/2024

Relief fund Andhra Pradesh
Every penny counts !

02/09/2024

ఉదృతంగా ప్రవహిస్తూ పరవల్లు తొక్కుతున్న కృష్ణమ్మ ...

మరి కొద్ది సేపట్లో  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ సభ్యుల వివరాలు ...
12/06/2024

మరి కొద్ది సేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ సభ్యుల వివరాలు ...

09/06/2024

మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన
శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాభినందనలు 💐💐💐💐

Address

6/2 Arendulpeta
Guntur

Opening Hours

Monday 9am - 2pm
Tuesday 9am - 2pm
Wednesday 9am - 2pm
Thursday 9am - 2pm
Friday 9am - 2pm
Saturday 9am - 12pm
Sunday 9am - 10am

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category