Patriotic Indians

Patriotic Indians Patriotic Indians is a one-stop destination for the contemporary news. Please like our page to get frequent updates and message us.

We provide you with all the news pertaining to politics, sports, international relations etc consistently.

ఉద్దం సింగ్ : బహూశా ఈయన గురించి చాలా అందికి తెలిసి ఉండదు. ఈయనను ఇతడిని షహీద్-ఎ-అజం అంటారు అంటే  #వీరులలో_అగ్రజుడు అని అర...
19/05/2019

ఉద్దం సింగ్ : బహూశా ఈయన గురించి చాలా అందికి తెలిసి ఉండదు. ఈయనను ఇతడిని షహీద్-ఎ-అజం అంటారు అంటే #వీరులలో_అగ్రజుడు అని అర్ధం. 1919లొ తన కళ్లముందే పంజాబ్ లేఫ్టనేంట్ గవర్నర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ ను జలియన్ వాలాబాగ్ లో 1200 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం చూసి చలించిపొయారు. ఇంత మంది రక్తం కళ్లచూసిన డయ్యర్ ను చంపకపొతే నేను భారతీయుడనే కాదు అని అక్కడి శవాలపై శపధం చేశారు. ముందుగా ఉద్దం సింగ్, భగత్ సింగ్ పని చేస్తున్న గద్దర్ పార్టీ లో చేరారు. అక్కడే షూటింగ్ చేయడం, గూఢచర్యం చేయడం నేర్చుకున్నారు. 1935 లొ బ్రీటీష్ వారు కన్నుగప్పి కాశ్మీరు చేరుకుని అక్కడి నుండి జర్మనీ వెళ్ళారు. అక్కడనుండి కూలివాడిగా లండన్ చేరుకుని జనరల్ డయ్యర్ పై Spying చేయడం మొదలు పెట్టారు. లండన్ లో అనేక రోజులు తిండిలేక నీళ్ళు తాగి బతికేవాడు.

1940 లొ జనరల్ డయ్యర్ ఈస్టు ఇండియా కపెనీ Conference కు వెళ్తున్నాడన్ని తెలుసుకుని ముందుగా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి డయ్యర్ రావడంతో మెరుపువేగంతో అతనిముందు ప్రత్యక్షమై నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా కుక్క అంటూ కుక్కను కాల్చినట్టు కాల్చి చంపాడు. తరువాత 17 రోజులకు ఉద్దం సింగ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. తిండి లేకపొయినా పగతో బ్రతికేయవచ్చు అని మన సినిమాలలో ఉపయోగించే డైలాగు ఈయన చెప్పినవే.

ఈ రోజు ఈ మహా వీరుని జయంతి.
భారత్ మాతా కీ జై.

ఈరోజు ఇద్దరు గొప్ప హీరోల త్యాగాలని కూడా స్మరించుకుని స్ఫూర్తి పొందాలి. 1-జలియన్ వాలా బాగ్ లో పిడికెడు రక్త సిక్త మట్టిని...
13/04/2019

ఈరోజు ఇద్దరు గొప్ప హీరోల త్యాగాలని కూడా స్మరించుకుని స్ఫూర్తి పొందాలి.

1-జలియన్ వాలా బాగ్ లో పిడికెడు రక్త సిక్త మట్టిని తెచ్చుకొని, ప్రతిన పూనిన 'భగత్ సింగ్' విప్లవ సాహసిక, సైద్ధాంతిక పాత్రలని స్మరించుకుని నేడు స్ఫూర్తి పొందాల్సి ఉంది.
2-జలియన్ వాలాబాగ్ లో ఆరోజు నిరసన సభకి యువకునిగా హాజరై, డయ్యర్ కాల్పుల్లో స్వయంగా గాయపడి, భారతజాతి ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా ప్రపంచ పటంలో ఎత్తి పట్టే లక్ష్యంతో లండన్ కి ఉద్యోగం పేరిట వెళ్లి 21 ఏళ్ల తర్వాత 13-3-1940న మైఖేల్ ఓ డయ్యర్ ని (పెద్ద డయ్యర్) వాళ్ళ మాతృ భూమిలోనే (లండన్ లోనే) కాల్చి చంపి పగ తీర్చుకున్న ఉద్దంసింగ్ (ఉద్దంని 12-6-1940న ఉరితీశారు) సాహసిక వీర చరిత్రని కూడా నేడు గుర్తు చేసుకునే సందర్భమిది. ఈ లక్ష్యాలు, స్పూర్తితో నేటి నూరేళ్ళ సందర్భాన్ని విజయవంతం చేద్దాం

Wing Commander Sidharth Vashisht, killed in the chopper crash. While we celebrate one heroes return,let's take a moment ...
02/03/2019

Wing Commander Sidharth Vashisht, killed in the chopper crash. While we celebrate one heroes return,let's take a moment to pay respect to a hero who didn't even get his due.🙏

28/02/2019

Share:-- ఇప్పుడు * చైనా * పాకిస్తాన్ * కు మద్దతునిచ్చింది మరియు * బ్రహ్మపుత్ర * నది నుండి మనకు త్రాగునీరు నిలిపివేసింది.

ప్రస్తుతం, ఒక నెలలో, నవరాత్రి మరియు తరువాత దీపావళి ఉంది.

చైనా 3,000 మిలియన్ల విలువైన క్రాకర్లు విక్రయిస్తోంది.

* ఎవరూ కొనకూడదు !!!

* ప్రత్యేక నోటీసు *
ఈ రోజు చైనా వస్తువులపై
* made in chaina* వ్రాయటం లేదు.
ఇప్పుడు అది PRC లో వ్రాయబడినది * అర్థం * పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా *

ప్రజలకు ఈ సందేశం విస్తరించండి. చైనాలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం మానండి

మీరు ఈ సందేశాన్ని 3 మందికి పంపించాలి.

3 మందికి 1 వ్యక్తి

ఈ 3 మంది వ్యక్తులు 3 మంది ఇతరులకు సందేశాన్ని పంపుతారు

3 × 3 = 9
9 × 3 = 27
27 × 3 = 81
81 × 3 = 243
243 × 3 = 729
729 × 3 = 2187
2187 × 3 = 6561
6561 × 3 = 19683
19683 × 3 = 59049
59049 × 3 = 177147
177147 × 3 = 531441
531441 × 3 = 1594323
1594323 × 3 = 4782969
4782969 × 3 = 14348907
14348907 × 3 = 43046721
43046721 × 3 = 129140163
129140163 × 3 = 387420489
387420489 × 3 = 1,162,261,467

మీరు ప్రారంభించినట్లయితే మొత్తం దేశం చేరబోతుంది .....

🙏🙏
20/02/2019

🙏🙏

Address

Guntur
522004

Alerts

Be the first to know and let us send you an email when Patriotic Indians posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share