Abn

Abn Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Abn, Digital creator, Guntur.

03/04/2024

Isaiah 43:2
"The Lord who created you says, 'when you pass through the waters, I will be with you; when you walk through fire, the flame shall not consume you."

Praise the Lord:నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికి అధిపతివి కనుక అందరిని దయతో కాపాడుదువు.For your strength is the sourc...
23/07/2023

Praise the Lord:
నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికి అధిపతివి కనుక అందరిని దయతో కాపాడుదువు.
For your strength is the source of righteousness, and your sovereignty over all causes you to spare all.
సోలో. జ్ఞా. 12 : 16 Wisdom

25/10/2022
23/08/2022

. 🌿💞💐 #భార్య_భర్తల_చక్కటి_బంధం💐💞🌿

అమ్మ గారింట్లో అధికారం చెలాయిస్తూ పెరుగుతాం
అత్త గారింట్లో అణకువుగా ఉండమని #చెప్తాడు_నాన్న

అమ్మ గారింట అల్లరిగా తిరిగేస్తూ ఉంటె ఆనందంతో ఉప్పొంగే అమ్మ అత్తగారింట్లో నిదానంగా అడుగులు #వేయాలంటుంది_అమ్మ

అమ్మ గారింట్లో మనసులో ఉన్నదీ ఉన్నట్టు చెప్పేసే
స్వేచ్ఛ అత్తగారింట మాటల్ని పొదుపుగా #వాడమంటుంది_బామ్మ

అమ్మ గారింట్లో ఒక్క మాట అంటే చాలు అలిగేస్తాం
అత్తగారింట్లో మనసును గాయపరిచేలా మాటలు అంటున్న #మన్నించేయమంటుంది_అమ్మమ్మ

పెళ్లి చేసే ముందు అమ్మాయికి మాత్రమే అన్ని మాటలు చెప్పేస్తారు అబ్బాయికి కూడా నాలుగు మాటలు ఎందుకు చెప్పరు

తన అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు ఇష్టాలు అయిష్టాలు అన్ని పుట్టింట్లోనే వదిలేసి వస్తారు

తన చిన్నప్పటి కలను
పెరిగిన ఇంటిని
ప్రేమించిన #అమ్మ_నాన్న ని
అల్లరి చేసి ఆటపట్టించే అక్క తమ్ముళ్లను
కలిసి తిరిగిన స్నేహితులను
అందర్నీ వొదిలేసి వస్తుంది
మీఒక్కరిలో అందరూ కనిపిస్తారని ఆశతో

ఇన్ని వదిలేసి వచ్చే తనకు నీ ప్రేమను అందించు చాలు అన్ని మరిచిపోయి నిన్ను నీకంటే రెట్టింపు ప్రేమిస్తుందని చెప్పండి

భార్య అంటే బాధిస్తుంది భర్త అంటే భరించేవాడు అని చాల చెప్పి నవ్వుకుంటారు

భర్త అనేవాడు భార్యని బాధపెట్టకుండా చూసుకోవాలి
అందరి ముందు అధికారం చెలాయించడం కాదు భర్త అంటే,, ఎందరిలో ఉన్న నీకోసం నేను ఉన్నానని ధైర్యం ఇచ్చేవాడు భర్త

తల్లిని పూజించే వాడు తప్పకుండ భార్యని ప్రేమిస్తాడు
భార్యని ప్రేమించే వాడు తప్పకుండ పరాయి స్త్రీలను గౌరవిస్తాడు

సర్వేజన సుఖినో భవంతు
యువతి యువకులు కు అంకితం
మీ
స్వరాజ్యప్రసాద్ పూదోట

08/02/2019

Most loving Jesus, I humbly beseech Thee that Thou wouldst Thyself offer to Thine eternal Father, on behalf of the Holy Souls in Purgatory, Thy Most Precious Blood, which poured forth from the Sacred Wounds of Thine adorable Body, together with Thine agony and death.
And do thou likewise, O sorrowful Virgin Mary, present unto the Heavenly Father, together with the dolorous passion of thy dear Son, thine own sighs and tears, and all the sorrows thou didst suffer in His suffering, in order that, through the merits of the same, refreshment may be granted to the souls now suffering in the fiery torments of Purgatory, so that, being delivered from that painful prison, they may be clothed with glory in Heaven, there to sing the mercies of God for ever and ever.
Amen.
Absolve, O Lord, the souls of all the faithful departed from every bond of sin, that by Thy gracious assistance they may deserve to escape the judgement of vengeance and enjoy the blessedness of everlasting light.
Amen.

Address

Guntur
522007

Telephone

9247484985

Website

Alerts

Be the first to know and let us send you an email when Abn posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share