02/10/2025
🚨 *సూపర్ GST - సూపర్ సేవింగ్ - Week 2* 🚨
💬 30 సెప్టెంబర్ నుండి 06 అక్టోబర్ వరకు ఇంటింటికి GST ఫలాలు
✅ వ్యవసాయం & ఇతర రంగాలపై GST తగ్గింపు వివరాలు
🚜 *వ్యవసాయ పరికరాలు*
1. ట్రాక్టర్లు (1800cc) – పాత GST 12% ➝ కొత్త GST 5% ➝ ₹40,000 పొదుపు
2. ట్రాక్టర్ టైర్లు & విడి భాగాలు – పాత GST 18% ➝ కొత్త GST 5% ➝ ₹3,600 పొదుపు
3. డ్రిప్ ఇరిగేషన్ & స్ప్రింకర్లు – పాత GST 12% ➝ కొత్త GST 5% ➝ ₹24,000 పొదుపు
4. వ్యవసాయ యంత్రాలు – పాత GST 12% ➝ కొత్త GST 5% ➝ ₹42,000 పొదుపు
5. సోలార్ పరికరాలు – పాత GST 12% ➝ కొత్త GST 5% ➝ ₹10,500 పొదుపు
🧪 *ఎరువులు & రసాయనాలు*
1. భారీ రసాయనాలు (అమ్మోనియా, సల్ఫ్యూరిక్ ఆసిడ్ మొదలైనవి) – 18% ➝ 5% ➝ ₹2,218 పొదుపు
2. వ్యవసాయ ఇన్‌పుట్లు (బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్) – 12% ➝ 5% ➝ ₹140 పొదుపు
🥛 *పాలు & ఆహార పదార్థాలు*
1. తేనే – 18% ➝ 5% ➝ ₹65 పొదుపు
2. పాలు – 5% ➝ 0% ➝ ₹3 పొదుపు
3. వెన్న, నెయ్యి – 12% ➝ 5% ➝ ₹63-65 పొదుపు
4. పాల కేన్లు – 12% ➝ 5% ➝ ₹210 పొదుపు
5. పండ్లు, కూరగాయలు – 12% ➝ 5% ➝ ₹7 పొదుపు
6. టెండ్లు లీవ్స్ – 12% ➝ 5% ➝ ₹700 పొదుపు
🐟 *ఫిషరీస్ & ఆక్వా ఉత్పత్తులు*
1. నిల్వ చేపలు – 12% ➝ 5% ➝ ₹35 పొదుపు
2. చేపల వలలు – 18% ➝ 5% ➝ ₹700 పొదుపు
3. ఏరేటర్లు – 18% ➝ 5% ➝ ₹3,500 పొదుపు
4. ఆక్వా ఎయిర్ పంప్ – 18% ➝ 5% ➝ ₹1,768 పొదుపు
👗 *దుస్తులు & వస్త్రాలు*
1. కాటన్ కుర్తా – 12% ➝ 5% ➝ ₹84 పొదుపు
2. సిల్క్ చీర – 12% ➝ 5% ➝ ₹140 పొదుపు
3. జీన్స్ – 12% ➝ 5% ➝ ₹168 పొదుపు
4. క్విల్ట్స్, టోపీలు & తివాచీలు – 12% ➝ 5% ➝ ₹140 పొదుపు
5. మానవ నిర్మిత నూలు (100kg) – 12% ➝ 5% ➝ ₹805 పొదుపు
6. తివాచీలు, కుట్టు యంత్రాలు – 12% ➝ 5% ➝ ₹408 పొదుపు
👞 *చర్మ ఉత్పత్తులు & పాదరక్షలు*
1. తోలు (500 sq.ft) – 18% ➝ 5% ➝ ₹652 పొదుపు
2. పాదరక్షలు – 18% ➝ 5% ➝ ₹260 పొదుపు
3. హ్యాండ్బ్యాగ్‌లు – 18% ➝ 5% ➝ ₹195 పొదుపు
4. బొమ్మలు – 18% ➝ 5% ➝ ₹130 పొదుపు
🎨 *హస్తకళలు & టెర్రకోట వస్తువులు*
1. హస్తకళలు చెక్క వస్తువులు – 12% ➝ 5% ➝ ₹70 పొదుపు
2. టెర్రకోట వస్తువులు – 18% ➝ 5% ➝ ₹130 పొదుపు
3. వెదురు ఉత్పత్తులు – 12% ➝ 5% ➝ ₹140 పొదుపు
4. లోహ అలంకరణ వస్తువులు – 18% ➝ 5% ➝ ₹35 పొదుపు
📦 *పేపర్ & ప్యాకేజింగ్*
1. కాగితపు సంచులు – 18% ➝ 5% ➝ ₹13 పొదుపు
2. కార్టన్ బాక్స్‌లు – 12% ➝ 5% ➝ ₹7 పొదుపు
3. పేపర్ బోర్డులు – 12% ➝ 5% ➝ ₹7 పొదుపు
4. కార్గో బాక్స్‌లు – 12% ➝ 5% ➝ ₹70 పొదుపు
💆 *సేవల రంగం*
1. క్షౌరశాల సేవలు – 18% ➝ 5% ➝ ₹130 పొదుపు
2. బ్యూటీ ట్రీట్మెంట్లు – 18% ➝ 5% ➝ ₹260 పొదుపు
3. స్పా – 18% ➝ 5% ➝ ₹195 పొదుపు
4. యోగా సెంటర్ ఫీజులు – 18% ➝ 5% ➝ ₹130 పొదుపు
5. జిమ్ సేవలు – 18% ➝ 5% ➝ ₹325 పొదుపు