CM TV 24X7

CM TV 24X7 need reporters

10/08/2024

తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడు తన కుమారుడి వివాహాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించారు.

ఈ సమయంలో కోటిన్నర విలువైన నగలతో ఉన్న బ్యాగు చోరీకి గురయ్యింది.

కుటుంబమంతా పెళ్లి వేడుకల్లో మునిగిపోవడంతో చోరుడు చేతివాటం ప్రదర్శించాడు.

కొద్దిసేపటి తర్వాత తమ బ్యాగు చోరీకి గురయినట్టు తెలిసి బాధితులు షాకయ్యారు.

దీంతో బ్యాగు కోసం వెదికిన ఆ కుటుంబం.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

గురువారం రాత్రి జైపూర్‌లోని ముహానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణకు చెందిన వ్యక్తి (61) తన కుమారుడి వివాహం కోసం రాజస్థాన్‌ రాజధాని జైపూర్ నగరంలోని ముహనా ప్రాంతంలో ఓ ఖరీదైన హోటల్‌ను బుక్ చేశారు. గురువారం రాత్రి వివాహం జరగడంతో వధూవరులు, కుటుంబసభ్యులు, అతిథులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 11.20 గంటల ప్రాంతంలో వరుడి తల్లి కళ్యాణ వేదిక వద్ద నగలు, రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును పెట్టింది. ఇంతలో వేరే పని కోసం అక్కడ నుంచి ఆమె వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన దొంగ ఆ బ్యాగును ఎత్తుకెళ్లాడు.

కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైనవాళ్లు చుట్టుపక్కలా వెతికారు. బ్యాగు చోరీకి గురయినట్టు గుర్తించి.. వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 13 నుంచి 14 ఏళ్ల వయసుస్న బాలుడు ఆ బ్యాగును ఎత్తుకెళ్లడం అందులో రికార్డయ్యింది. మరో వ్యక్తితో కలిసి బ్యాగు తీసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు.
బ్యాగులో దాదాపు రూ.1.42 కోట్ల విలువచేసే నగలు, రూ.లక్ష నగదు ఉందని ఫిర్యాదులో తెలిపారు. బంగారు గాజులు, నెక్లెన్, వజ్రాలహారం, ఇతర విలువైన ఆభరణాలు బ్యాగులో ఉంచినట్టు బాధితులు పేర్కొన్నారు. ‘పెళ్లి జరుగుతోన్న హాల్‌లోకి వచ్చిన అనుమానితుడు.. మహిళ పట్టుకున్న బ్యాగునే చూస్తూ ఉన్నాడు. రాత్రి 11.20 గంటలకు మండపంలో బ్యాగును పెట్టి పక్కవెళ్లడంతో క్షణాల్లో ఎవరి కంటబడకుండా దానిని తీసుకుని వెళ్లిపోయాడు’ అని అధికారులు తెలిపారు. నగలు దొంగలించిన మైనర్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

10/08/2024

మద్యం కుంభకోణంపై విచారణ....*

ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడి దర్యాప్తు కు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై సభలో సీఎం చంద్రబాబు పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తామన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. ఇది ఓ భయంకరమైన స్కాం అని అన్నారు.

10/08/2024

*1930 నంబర్ యొక్క ప్రాముఖ్యత... Call 1930*

హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు ఈ నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.

తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో *1930* నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది.

బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి *‘‘1930’’* కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ *1930* నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది.

*చదివేసి ఊరుకోకుండా దయచేసి విషయాన్ని అందరికీ Share చేయగలరు🙏**1930 నంబర్ యొక్క ప్రాముఖ్యత... Call 1930*

*చదివేసి ఊరుకోకుండా దయచేసి విషయాన్ని అందరికీ Share చేయగలరు🙏*

10/08/2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. 26 గేట్ల నుండి నీటి విడుదల.. 16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులు.. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు

10/08/2024

పసల ఆస్తుల పై తాడేపల్లిగూడెం పెద్దల కన్ను రూ.100 కోట్లు ఆస్తులను కబ్జా చేయడానికి కుట్ర*
ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి, విశాలాంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గాపని చేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కళాప్రపూర్ణ డాక్టర్ పసల సూర్యచంద్రరావు అస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు పి.వి.నరసింహరావులకు అనుగుమిత్రుడైన డాక్టర్ పసల సూర్యచంద్రరావు అలంపురం, తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గాల నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.పలు సినిమాలలో నటించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా పని చేసారు.అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ తో డిప్యూటీ స్పీకర్ పనల సూర్యచంద్రరావు కు మంచి సత్ సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ సాహిత్యం మీద మంచి పట్టు ఉన్నవారు.
పశ్చిమగోదావరి జిల్లా నుండి బొడ్డున తాడేపల్లి గూడెంలో ఉన్న ఆయన కోట్లాది రూపాయల ఆస్తిపై భూకాసురుల కన్ను పడింది. జిల్లాలో ఉన్న లాండ్ మాఫియా ఆయన ఆస్తులు కాజేయాలని కుట్రలు పన్నుతోంది. ఈ కుట్రకు స్థానిక శాసనసభ్యుడు కూడ వంత పాడడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాఖలో జరుగుతున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ మరియు అందులో ఇరిగే మోసాల గురించి ఒకే ఆస్తిని చట్ట పరంగా దఖలు పడకపోయినా అనేక సార్లు వేర్వేరు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వేయించి లిటిగేషన్ కు అవకాశం కల్పిస్తుంది. ఇందుకు మచ్చుతునకలాంటి ఒక గొప్ప ఉదాహరణ తాడేపల్లిగూడెం పట్టణంలోని కీర్తిశేషులు వసల సూర్య చంద్రరావు ఆస్తి. రామవరప్రసాద్ మిల్లు అండ్ ఆయిల్ మిల్ అనబడే ఈ ఆస్తి మొత్తం 60 యూనిట్లుగా ఉంది. శ్రీపసల సూర్యచంద్రరావు తమ్ముడైన పనల సత్యనారాయణ కుమారులు వారివాటా గా రాబడిన పదహారు యూనిట్లు కోసం గతంలో పసల సత్యనారాయణ కుమారులు ఆయన మరణానంతరం పార్టిషన్ దావా వేయడం జరిగింది. ఈ కేసు దాదావు 20 సంవత్సరాలు నడిచింది. ఆఖరుగా కొవ్వూరు కోర్టు మరియు తాడేపల్లిగూడెం సబ్ జడ్జి 60 యూనిట్ల ఆస్తిని 44 యూనిట్లు సూర్యచంద్రరావుకు,16 యూనిట్లు ఆయన సోదరుడు పసల సత్యనారాయణ కు కేటాయించారు. ఈ ఆస్తి ఆయన కుమారులు శేషగిరిరావు మనుమలకు దఖలు పరిచింది. ఇది ఇలా ఉండగా పసల సూర్యచంద్రరావు 1987 జనవరిలో ఒక వీలునామా కాపట్నంలో రిజిస్టర్ చేశారు. అందులో 17 యూనిట్లు తనకు, 17.5 యూనిట్లు తన పెద్ద కుమారుడైన శేషగిరిరావుకు 9 యూనిట్లు పెద్దకుమారుడి -కుమార్తెకు వ్రాయడం జరిగింది. తనకు దఖలు పడిన 17.5 యూనిట్లలో 1.5 యూనిట్లు రెండో భార్య తులసమ్మ కుమారుడైన ఆయన సూర్యచంద్రరావు వదినకి వ్రాయడం జరిగింది.మిగతా 16 యూనిట్లు సహాయకురాలిగా తనతో సహజీవనం చేసి జీవించినందున ఆ మహిళ కుపుట్టిన పిల్లలు సిద్ధార్థ, సాయిలకు వ్రాయడం జరిగింది. ఈ వీలునామా 1-10-70న జరిగిన ఫ్యామిలీ సెటిల్ మెంట్ ఆధారంగా వ్రాయడం జరిగింది. తం సూర్యచంద్రరావు కుమారుడు శేషగిరి రావు ఇద్దరు 1973లోనే వ్రాత పూర్వకంగా కోర్టుకు ఈ విషయం తెటియపరచటం జరిగింది. 1997లో సూర్యచంద్రరావుగారు ఇంకొక అందులో తన తదనంతరము తన పేరున నిలిచియున్న ఆస్తులు సిద్ధార్థ్ సాయికి చెందాలని వ్రాసినారు. ఈ వీలునామాలో ఆస్తుల చిట్టాగాని హద్దులు గాని ఏమీ పొందుపరచలేదు.ఈ ఆస్తులుపై జరిపిన విశేష అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే 1968 నుండి అందరు కుటుంబ సభ్యులు పేరున ఆస్తుల చిట్టాలు లాభనష్టాలు వ్రాసి ప్రభుత్వానికి కోర్టుకు దఖలు పరచటం జరిగింది. మరియు 1-10-70 న పెద్ద కుమారుడు అతని కుమారులతో కలిసి జాయింట్ ఫర్మ్ గా రిజిస్టర్ చేసి కుమారుడు, కుమారుడు సంతతితో అనుభవించడం జరిగింది.ఉమ్మడి అవిభక్త కుటుంబంలో ఉన్న ఈ ఆస్తులను వీలునామా ద్వారా విభజించుకోలేదు. ఈ కారణాన్ని సాకుగా తీసుకుని స్థానిక పెద్దలు గద్దల రూపంలో వచ్చి పసల ఆస్తులను కాలేయానికి కుట్రలు పన్నుతున్నారు.

10/08/2024

మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి కూడా రాజీనామా చేశారు.

ఈ మేరకు వైఎస్ జగన్ కు లేఖ పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన తన లేఖలో కోరారు.

అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆళ్లనాని రాజీనామా చేయడం వైసీపీకి షాక్ అని తెలపాలి.

ఒకరకంగా జగన్ కు ఆళ్ల నాని కష్ట సమయంలో ఇబ్బంది పెట్టాడనే అనుకోవాలి.

వ్యక్తిగత కారణమంటున్నా....

ఆళ్ల నాని రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నా ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆళ్ల నాని రాజీనామా చేయడానికి కారణాలు పైకి చెబుతున్నవి కావని తెలిసింది. ఆయనది రాజకీయాల్లో చూస్తే పెద్ద వయసు కూడా కాదు. చిన్న వయసులోనే ఆయనకు ఈ వైరాగ్యం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వస్తున్నాయి. వైఎస్ జగన్ ఆళ్ల నానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఓటమి పాలయినప్పుడు కూడా ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

తొలి మంత్రివర్గంలోనే...

వైసీపీ అధికారంలోకి రాగానే తొలి మంత్రి వర్గంలోనే వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగించారు.డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. అయితే రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటి నుంచే ఆళ్ల నాని అసంతృప్తితో ఉన్నారు. అస్సలు నియోజకవర్గంలో ఆళ్ల నాని పెద్దగా తిరగరన్న ప్రచారం కూడా ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరిగినప్పుడు ఆళ్ల నాని ఏలూరు వాసులకు దూరంగా ఉన్నారు. ఏలూరు నియోజకవర్గంలో మూడు సార్లు ఆళ్ల నాని గెలిచినా ఆయన ప్రజలకు చేరువ కాలేకపోయారు.

ప్రజల్లోకి వెళ్లలేక...

సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న ఆళ్లనాని బద్దకస్తుడు అంటారు. ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ప్రజలను కలుసుకునేందుకు కూడా ఆయన విముఖంగా ఉంటరు. తనకు ఈ రాజకీయాలు పడవని మొన్నటి ఎన్నికల తర్వాత డిసైడ్ అయ్యారు. పాతకాలం నాటి రాజకీయాలు కావు. ఇప్పుడు జనంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. లేదంటే లేదు. అంతే తప్ప తాను పాతతరం నాయకుల్లాగా బంగ్లాలో కూర్చుని రాజకీయాలు చేద్దామంటే కుదరదు. రాజకీయాల్లో ఓపిక లేకనే ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

10/08/2024

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్*

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు.

భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు.అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో నిలబడి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు లోని కూచ్ బెహార్‌లో ఉన్న సితాల్‌కుచిలోని పఠంతులి లో శుక్రవారంసాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు...

10/08/2024

సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని
చంద్రబాబు: వైసీపీ

AP: రాష్ట్రంలో వైసీపీ.. టీడీపీ పార్టీ మధ్య ట్వీట్
పోరు కొనసాగుతోంది. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే
బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓ సమావేశంలో
'మండలానికి ఇద్దరిని చంపండి. ఏవైనా కేసులైతే
నేను చూసుకుంటా. ఒకవేళ మీకు చేతకాకపోతే
చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా.' అని
మాట్లాడిన మాటలను Xలో షేర్ చేసింది. 'ఇలా
మీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే మాటలతో సమాజానికి
ఏం మెసేజ్ ఇద్దామని చంద్రబాబు.' అని
ప్రశ్నించింది.

10/08/2024

*తెలంగాణ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్?*

హైదరాబాద్:తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.

నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్పిన... చర్యలపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

తెలంగాణలోని పార్టీ కార్యకర్తలతోనూ చంద్ర బాబు సమావేశం కాను న్నారు. ఏపీలో అధికారం చేపట్టాక.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్ర బాబు.. ఇక్కడి నేతలతో నూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

టీడీపీకి పూర్వవైభవం కోసం.. పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదుపై చర్చిం చారు. నిన్నటి సమావేశం లో.. పొలిట్‌బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపే తానికి మొగ్గు చూపడంతో.. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు..

10/08/2024

రేపు అడవిదేవులపల్లి మండలంలో మంత్రుల పర్యటన....

నల్గొండ : మధ్యాహ్నం ఒంటిగంటకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు,పాల్గొననున్న ఎంపీ రఘువీర్ రెడ్డి....

10/08/2024

BJPలో BRS విలీనంపై కిషన్రెరెడ్డి క్లారిటీ.

BRS విలీనంపై తమ పార్టీలో ఎటువంటి
సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా
ఊహాగానాలేనని కేంద్రమంత్రి, తెలంగాణ BJP
అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. ఈ విషయమై ఢిల్లీలో
ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ BJP
అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం
తీసుకుంటుందన్నారు. తల్లిపేరు మీద ప్రతిఒక్కరు
మొక్క నాటాలని ప్రధాని పిలుపు మేరకు కిషన్రెడ్డి
తన నివాసంలో రుద్రాక్ష మొక్క నాటారు.

10/08/2024

తెలంగాణకు కొత్త రైలు మార్గం మోడీ సంకల్పానికి సాక్ష్యం: బండి సంజయ్*

తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నిర్ణయం రైల్వే నెట్ వర్క్ ను పటిష్టం చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి సాక్ష్యం అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై శనివారం బండి సంజయ్ మాట్లాడుతూ . రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ లో ఈ కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయనున్నారని అందులో భాగంగా ఒడిశా లోని మల్కాన్ గిరి నుంచి భద్రాచలం మీదిగా పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కిలోమీట్ల పొడువైన కొత్త లైన్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనున్నదని స్పష్టం చేశారు.

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when CM TV 24X7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share