NGO MEDIA LIVE

NGO MEDIA LIVE NGO Media World Voice of Common Man
(3)

29/08/2026

ఎమ్మెల్యే అంటే అధికారులకు గౌరవం లేకుండా పోయింది

అధికారులకు సిగ్గుండాలి.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగలేరా?

ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రభుత్వ అధికారుల మీద చిందులేసిన దానం నాగేందర్

అప్లై చేసిన అందరికీ ప్లాట్లు రాకపోతే అధికారుల గల్లా పట్టి ఇప్పిస్తా

బంజారాహిల్స్‌లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ రాకముందే ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా నిర్వహించిన అధికారులు

దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని రెచ్చిపోయిన దానం నాగేందర్

28/08/2026
27/08/2026

T Chiranjeevulu

వాస్తవానికి నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్.

నేను కూడా మొదటి జనరేషన్ లెర్నర్ను.

మా ఇంట్లో గత నాకంటే ముందు చదువుకున్న వాళ్ళు లేరు. మా సిస్టర్స్, బ్రదర్స్ కూడా చదివిపోలే.

నేను ఒక్కడినే చదువుకున్నటువంటి వ్యక్తి.

అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వ్యక్తి.

కాబట్టి ఎక్కడి నుంచో చదువుకొని వచ్చిందని చెప్పి మీరు నన్ను ఊహించుకోకూడదు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అంచలంచలుగా ఎదిగి ఒక ఐఏఎస్ ఆఫిసర్ గా పని చేసి చాలా ఉన్నత పదవులు అధిష్టించి నేను రిటైర్ అయ్యాను.

కానీ నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు మొదటి నుంచి కూడా అభినాప్త్ కోసం నేను చేసింది ఎంఐ ఎకనామిక్స్ అని చెప్పారు కాదు ఎంఐ ఎడ్యుకేషన్.

1981లో ఎంఏ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో 81 టు 83 మాది లాస్ట్ బ్యాచ్.

తర్వాత నేను 2012లో నేను జాయింట్ కలెక్టర్ మైబూబ్ నగర్ ఉన్న తర్వాత ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్రేమతోటి కచ్చితంగా ఎడ్యుకేషన్ లో రావాలనే ఉద్దేశంతో సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ రెజిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీగా జాయిన్ కావడం జరిగింది జనవరిలో.

నేను ఒక సిక్స్ మంత్స్ చేసినా ఆ టైంలో ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ప్రత్యేకమైనటువంటి ఎస్సీ అక్కడ మనకు ఉండేది ఎక్కువ ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ కొరకు మేము సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ తెరిచి ఆ సంవత్సరం 2012 జూన్ లో మేము వాళ్లకన్నీ కూడా అంటే స్పెషల్ కోచింగ్లు ఇప్పించిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 18 మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి ఐఐటీకి సెలెక్ట్ అయ్యారు.

నా తర్వాతనే ఆ సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు అప్పుడే అమెరికా నుంచి ట్రైనింగ్ గా వచ్చి నేను ఈ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నదించుకుంటే దాని వెనుక ఉన్నది నేను చెప్పను బట్ హి బికేమ్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సోసైటీ.

సో అప్పటికే రెజిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒక స్థాయిలో ఉన్నటువంటి సంస్థ.

తర్వాత నన్ను అక్కడి నుంచి నేను వేరే పోస్ట్ కి వెళ్ళిపోయాను.

తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ నల్గొండ 2014లో అయిపోయిన తర్వాత.

కేసీఆర్ గారి గవర్నమెంట్ లో నువ్వు ఎక్కడ పోతావు అంటే నేను స్కూల్ ఎడ్యుకేషన్ వస్తానని చెప్తే మళ్ళీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు.

ఆ తర్వాత నేను మళ్ళీ ఒక 10 మార్క్స్ అక్కడ ఉన్నానో లేదో మీకు చాలా మందికి తెలిసి ఉంటది నేను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ లో నేను వచ్చిన తర్వాతనే మీకు అక్కడ విద్యా వాలంటీర్స్ అని ఫస్ట్ టైం పెట్టినం తర్వాత మీ టీచర్స్ ప్రమోషన్స్ కూడా అదే టైంలో మేము ఇచ్చినం 10 మార్క్స్ లో. ఆయన నాకు కమిషనరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా పంపియడం జరిగింది.

ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడే నాకు కాక్టియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఒక 16 నెలలు అవకాశం వచ్చింది ఇంచార్జ్ గా. నెక్స్ట్ మళ్ళీ.

అది రెగ్యులర్ వీసీ ఆడ రాగానే శాతవాహనకు రెగ్యులర్ వీసీ లేకపోతే మళ్ళీ నన్ను శాతవాహనకు వేయడం జరిగింది.

నేను రిటైర్మెంట్ వరకు కూడా ఆ పోస్ట్ లో నేను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కంటిన్యూ అయినా అది నా బ్యాక్ గ్రౌండ్ ఎబోట్ ఎడ్యుకేషన్.

ఇకపోతే ఎడ్యుకేషన్ సిస్టంకు మనం ఏం కాంట్రిబ్యూట్ చేసినాం?

అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టం ఏంది?

మరి దీన్ని ఏం చేయాలి?

27/08/2026

స్వీకరించిన బాధితుడు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి పరచాలంటాడు.

జాయింట్ వింగ్ ప్రొఫెసర్.

అంటే ఇక్కడ ఒక వచ్చినప్పుడు రెడీ కాసుకోవాలి అది. భారతదేశంలో ప్రజాస్వామ్యము, గణతంత్రము, భారత రాజ్యాంగ వ్యవస్థ, ఈ డెమోక్రాటిక్ మెకానిజం అంతా. ధ్వంసం అయిపోయి మళ్ళీ తిరిగి 80 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ సిస్టం అంతా 10 మంది చేతిలోకి ఎందుకు పోయిందంటే ప్రజాస్వామ్యం ద్వారా విద్యని అనుభవించిన మనమంతా.

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో లేకుండా శత్రువు పక్కన చేరాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయింది.

నువ్వు బీఈడీ చేసినావ్.

పాపం బీఈడీ చేసినాడు సచ్చిపడి బీఈడీ బీఈడీ అంతిమ లక్ష్యం.

చంద్రమండలం పోయి వచ్చినంట.

చెప్పిండ్రు కదా నల్లగూడలో ఒక జోక్ ఉంది చూడు అల్లుడు అల్లుడు ఐఏఎస్ చేసిండు అని అంటే ఏ నీ అమ్మ నీ ఐఏఎస్ పక్కన పెట్టరా నువ్వు బీఈడీ చేసినావ్ లేదా అని అంటున్నాడు అమ్మ.

24/08/2026

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when NGO MEDIA LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share