kranthikumar.chandra

kranthikumar.chandra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kranthikumar.chandra, Digital creator, Hyderabad.

12/07/2026

పోలీసుల అదుపులో షాబాద్ పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్

తిమ్మాపూర్ సమీపంలో ఓ కానిస్టేబుల్ వెంబడించి పట్టుకున్నాడని చెప్తున్న ప్రత్యక్ష సాక్షి

07/07/2026

స్కూల్ యాజమాన్యానికి బస్సు డ్రైవర్ల కి బస్సు క్లీనర్లకి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఈ వీడియో అంకితం

06/07/2026

Prakash raj # BJP’s # YouTubers

29/06/2026
28/06/2026

రేవంత్ రెడ్డి నల్గొండ సభలో స్టేజీ మీద గొడవ

నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో మొదలైన గొడవ

రేవంత్ రెడ్డి స్టేజ్ దిగగానే దారుణంగా సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది మీదకు దాడికి దిగిన బుర్రి శ్రీనివాస్ రెడ్డి

డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను మీటింగుకి పిలవకుండా అవమనించాలని చూసిన కోమటిరెడ్డి వర్గం

అయితే ఒకవైపు సభలో పున్నా కైలాష్ నేతను పొగిడిన రేవంత్, మరోవైపు రేవంత్ రెడ్డికి సన్మానం చేయనీయకుండా కలవకుండా కోమటిరెడ్డి వర్గం గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకున్న సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది

28/06/2026

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when kranthikumar.chandra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share