LAY News

LAY News News Updated Day to Day

17/09/2026

Preethi Reddy : నా ఫ్లెక్సీలు చింపితే చింపండి.. నాలోని మనోబలం చింపలేరు..! || LayNews

17/09/2026

ప్రధాని మోదీ కోసం ‘ఆశీర్వాద దీపం’ : Tanikella Bharani On Modi Birthday Wishes || LayNews

17/09/2026

ఇది వీధి కుక్కల సమస్య..!? : Street Dogs created Problems To Public || LayNews

మహారాష్ట్రలోని నిఫద్ నగర్ లో వీధి కుక్కల సమస్య పరిష్కరించడం లేదని..
ఏకంగా సంచుల్లో వీధికుక్కలను తీసుకొచ్చి పంచాయతీ చీఫ్ ఆఫీసర్ ఛాంబర్ లో అతని టేబుల్ పై వదిలిన వ్యక్తులు..
నోట్లతో దండ తయారు చేసి తీసుకొచ్చి అధికారి మెడలో వేసే ప్రయత్నం..

17/09/2026

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ : Samavedam Shanmukha Sharma Gari Sensational Comments on Modi || LayNews

బ్రేకింగ్ న్యూస్:5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐరేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్ష...
17/09/2026

బ్రేకింగ్ న్యూస్:
5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐ
రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు
రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న ఇన్‌స్పెక్టర్ అంజనేయులు
కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులు
వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు
కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి

16/09/2026

దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 ఏళ్ళు మోదీ ప్రజాసేవ : Vijayendra Prasad || LayNews

16/09/2026

ప్రధాని మోదీ కోసం ‘ఆశీర్వాద దీపం’ : Babu Mohan On Modi Birthday Wishes || LayNews

16/09/2026

ఫాన్స్ పై యాక్టర్ సూర్యా గరం..గరం .. : Actor Surya Serious On Fans Behaviour || LayNews

16/09/2026

ప్రధాని మోదీ కోసం ‘ఆశీర్వాద దీపం’ : P V Sindhu On Modi Birthday Wishes || LayNews

16/09/2026

ప్రధాని మోదీ కోసం ‘ఆశీర్వాద దీపం’ :Sri Vijaya Ram Garu On Modi Birthday Wishes || LayNews

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when LAY News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share