17/11/2023
మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న శివారు ప్రాంతాల్లో నీటి సదుపాయం సరిగా లేకపోవడం కారణంగా స్వయంగా కార్పొరేటర్ గారు జలమండలి సిబ్బందితో మాట్లాడి ఆ యొక్క ప్రాంతంలో నాలుగు బోర్లను ఏర్పాటు చేసి ఇచ్చిన మాట ప్రకారం తను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత కొప్పుల నరసింహారెడ్డి గారు మాట నిలబెట్టుకునేందుకు గాను కాలనీవాసులందరూ సంతోషకరంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి శాలువాతో సత్కరించి ఇంకా చేసే అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని కోరారు...