Telugu Times

Telugu Times Telugu People Voice for Justice.

04/09/2024
రంగం ఏదైనా మహిళలకు రక్షణ లేకుండా పోతోందని సాధారణ వ్యక్తుల నుంచి సినిమా హీరోయిన్స్ వరకు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా అం...
02/09/2024

రంగం ఏదైనా మహిళలకు రక్షణ లేకుండా పోతోందని సాధారణ వ్యక్తుల నుంచి సినిమా హీరోయిన్స్ వరకు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా అందరినీ వెంటాడుతున్న భయం సీక్రెట్ కెమెరాలు. తాజాగా సినియర్ నటి రాధిక చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా హేమ కమిటీ ఒక నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదికకు సంబంధించి ఎంతో మంది ప్రముఖు స్పందించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీనియర్ నటి రాధిక కూడా చేరారు. అంతేకాకుండా.. పలు ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. కారవ్యాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టేవాళ్లు అంటూ రాధిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రాధిక ఏమన్నారంటే.. “నేను 46 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. కేవలం సినిమాలు అనే కాదు.. అన్ని చోట్లా మహిళలకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. నాకు కేరళలో జరిగిన ఒక విషయాన్ని చెబుతాను. నేను ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తున్నాను. ఆ సమయంలో సెట్స్ లో ఉన్న కుర్రాళ్లు అంతా ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. వాళ్లు ఏదో వీడియో చూస్తున్నారు అని నాకు అర్థమైంది. నేను ఒక కుర్రాడిని పిలిచి ఏం చూస్తున్నారు అని ప్రశ్నించాను. అతను కారవ్యాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలు చూస్తున్నారు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న తర్వాత నాకు కారవ్యాన్ లో అడుగు పెట్టాలి అంటే భయం వేసింది. ఎందుకంటే సినిమా షూటింగ్ లో మాకున్న ప్రైవేట్ స్పేస్ అదే. అక్కడే డ్రెస్ ఛేంజ్ చేసుకుంటాం, తింటాం, కాస్త విశ్రాంతి తీసుకుంటాం. ఇంకెప్పుడైనా కారవ్యాన్స్ లో కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెప్తాను అని వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. ఆ విషయానికి సంబంధించి సినిమా యూనిట్ కి కంప్లైంట్ కూడా చేశాను” అంటూ రాధిక అప్పటి విషాన్ని వెల్లడించారు. కేరళలో ఒక్కసారిగా సీనియర్ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ సహా అమ్మ సభ్యులు మొత్తం బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా కూడా చేశారు. కేరళలోనే కాదు.. తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి తరహా పరిస్థితులే ఉన్నాయి అంటూ.. సీనియర్ నటి కుట్టి పద్మిణి ఆరోపించారు. రాధిక చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#

Sri Late Nandamuri Taraka Ratna garu's family on his birth Anniversary 🙏
28/02/2024

Sri Late Nandamuri Taraka Ratna garu's family on his birth Anniversary 🙏

18/02/2024

ఏమీ రా మీకు పోయే కాలం అలా కొడుతున్నారు జర్నలిస్ట్ మనిషే కదా

రాప్తాడు లో cm ప్రసంగిస్తూ ఉండగా ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మూకల విచక్షణా రహిత దాడి.
54 రోజులు ఆగండి మళ్ళీ మొదలవుతుంది అసలైన సినిమా

మంగళగిరి YCP. MLA.అభ్యర్థిగా  కాండ్రు కమల  ఖరారు.
14/02/2024

మంగళగిరి YCP. MLA.అభ్యర్థిగా
కాండ్రు కమల ఖరారు.

ఎన్నికల సమయంలో కొంతైనా తగ్గిస్తారనే ఆశతో ప్రజలు ఉంటారు. విచిత్రం ఏమిటంటే "పెంచనందుకు" ఆనందపడే పరిస్థితి ఆంధ్రా ప్రజలకు ఏ...
14/02/2024

ఎన్నికల సమయంలో కొంతైనా తగ్గిస్తారనే ఆశతో ప్రజలు ఉంటారు. విచిత్రం ఏమిటంటే "పెంచనందుకు" ఆనందపడే పరిస్థితి ఆంధ్రా ప్రజలకు ఏర్పడింది.. ఖర్మ!i

తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ ని టార్గెట్ చేసింది ఎవరు? రెక్కీ చేసింది ఎవరు? సుపారీ కిల్లరా? ఫ్యాక్షనిస...
14/02/2024

తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ ని టార్గెట్ చేసింది ఎవరు? రెక్కీ చేసింది ఎవరు? సుపారీ కిల్లరా? ఫ్యాక్షనిస్టా? రాజేష్ ని చంపడానికి కిరాయి కిల్లర్ తెచ్చిన ఆయుధం ఏంటి?

14/02/2024

అసలు మీ పార్టీ స్టాండ్ ఏంట్రా..?
14/02/2024

అసలు మీ పార్టీ స్టాండ్ ఏంట్రా..?

Andhrapradesh capital?.1. Amaravathi 2. Kurnool 3. Vizag 4.Hyderabad
13/02/2024

Andhrapradesh capital?.
1. Amaravathi 2. Kurnool 3. Vizag 4.Hyderabad

"దేనికైనా సై "అంటూ కదనోత్సాహంతో  తెలుగు తమ్ముళ్లు .గుంటూరు రింగ్ రోడ్ ITC హోటల్ వద్ద పోటాపోటీగా ఫ్లెక్సీలు. ✌🚲 💛
13/02/2024

"దేనికైనా సై "అంటూ కదనోత్సాహంతో తెలుగు తమ్ముళ్లు .

గుంటూరు రింగ్ రోడ్ ITC హోటల్ వద్ద పోటాపోటీగా ఫ్లెక్సీలు.

✌🚲 💛

13/02/2024

హైకోర్ట్ భవనం ఫై మాజీ స్పెషల్ GP సంజీవ్ కుమార్ కిస్సింగ్ సీన్స్ దుమారం..

సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో..

గత ప్రభుత్వం లో స్పెషల్ GP గా పనిచేసిన సంజయ్ కుమార్..

న్యాయవాది వృత్తి లో ఉంటూ కోర్టు ప్రాంగణం లో ఇలా చెయ్యడం పై విమర్శలు.

జడ్జి ప్యానల్ నుండి న్యాయవాదుల పిర్యాదుల మేరకు ఏజీ సంజీవ్ కుమార్ తొలగింపు

స్టేనో పదవి నుండి మహిళ ఉద్యోగిని తొలగించిన హై కోర్ట్ రిజిస్టర్

మహిళ ఉద్యిగినితో హై కోర్ట్ లో అసభ్యంగా ప్రవర్తించిన ఏజీ సంజీవ్ కుమార్....

23/12/2023

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,

హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్......

గత ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ...

వై.సి.పి పార్టీ కి మద్దతుగా ఉన్న ప్రశాంత్ కిషోర్...

ఒక్కసారిగ గన్నవరం విమానాశ్రయం లో టి.డి.పి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట కనిపించటం తో షాక్ తిన్న వై.సి.పి నాయకులు....

ఓకే వాహనంలో ఎక్కి విజయవాడ బయలుదేరిన నారా లోకేష్,ప్రశాంత్ కిషోర్...

అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు..






Nara Lokesh with Prasanth Kishore Gannavaram Airport

'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించడంపై మీరేమంటారు?
23/12/2023

'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించడంపై మీరేమంటారు?

18/12/2023

10 సంవత్సరాల అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మించలేని కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణను విలీనం చేయాలి.

మీ అభిప్రాయం తెలపండి ...❤️👌 Comment
18/12/2023

మీ అభిప్రాయం తెలపండి ...❤️👌

Comment

రేవంత్ రెడ్డి ప్రొఫైల్1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డినాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్2...
05/12/2023

రేవంత్ రెడ్డి ప్రొఫైల్

1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్

2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు

2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్

2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్

2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా

2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం

2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్

2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం

ఈ నెల 7 న తెలంగాణ రాష్ట్ర 3 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

Address

Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share