13/09/2025
తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఓర్సు వీరభద్రం గారి అధ్యక్షతన ఈరోజు హైదరాబాదులోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ బట్టి విక్రమార్క గారిని మరియు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ధనసరి సీతక్క గారిని వారికి కేటాయించిన నిలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అండ్ చైర్మన్ శివరాత్రి అయిలమల్లు గారు మర్యాదపూర్వ కలిసి ఈనెల భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ బహిరంగ సభ కార్యక్రమం పై చర్చించారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
పీట్ల మల్లేష్ గారు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఆలకుంట సుధాకర్ గారు
భువనగిరి జిల్లా అధ్యక్షుడు
పల్లపు బాలయ్య గారు
భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు
గండ్ల వెంకటయ్య గారు
భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
శివరాత్రి సురేష్ గారు
భువనగిరి జిల్లా వైస్ చైర్మన్
బోదాస్ మహేష్ గారు
భువనగిరి జిల్లా ప్రచార కార్యదర్శి
బొదాస్ సంతోష్ కుమార్ గారు
కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు
పల్లపు బాబు గారు తదితరులు పాల్గొన్నారు.