KPR News INDIA

KPR News INDIA KPR NEWS INDIA GIVES ALL POLITICAL ,SENSATIONAL NEWS OF THE COUNTRY.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య.....
12/09/2023

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య.....

గల్ఫ్​కార్మికులతో *బీయస్పీ ఆత్మీయ అలాయ్​బలాయ్*డలస్కో, అల్​కోజ్, దుబాయ్​ వేదికగా *ప్రవాసి తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం దు...
15/08/2022

గల్ఫ్​కార్మికులతో
*బీయస్పీ ఆత్మీయ అలాయ్​బలాయ్*

డలస్కో, అల్​కోజ్, దుబాయ్​ వేదికగా

*ప్రవాసి తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం దుబాయి డిక్లరేషన్​*

1. బహుజన్​సమాజ్​పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవాస తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​లో ఏటా ప్రత్యేకంగా *రూ.5000 కోట్ల నిధులు* కేటాయిస్తాం. ఈ స్పెషల్ ప్లాన్ ద్వారా వారి ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.

2. ఇందులో రూ.1000 కోట్లతో గల్ఫ్​కార్మికుల కోసం జిల్లా, మండల కేంద్రాల్లో స్కిల్స్​డెవలప్​మెంట్​కేంద్రాలను ప్రత్యేకంగా నెలకొల్పుతాం. వారికి ఇష్టమైన రంగాల్లో ప్రత్యేకమైన నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం. ప్రత్యేకంగా వారి నైపుణ్యాల మరియు ఆర్థిక అభివృద్ధి కోసం *స్కిల్లింగ్ & ఫైనాన్స్ కార్పొరేషన్​ను* ఏర్పాటుచేస్తాం.

3. వివిధ కారణాలతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు *రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా* చెల్లించడంతో పాటు కార్మికుల పిల్లలకు *గురుకులాల్లో ప్రత్యేక వసతితో అంతర్జాతీయ స్థాయిలో* నాణ్యమైన చదువును కూడా అందిస్తాం.

4. బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గల్ఫ్ దేశంలో ఒక *తెలంగాణ గల్ఫ్ సెల్* ను ఏర్పాటుచేస్తాం. 24 గంటల పాటు పనిచేసే విధంగా *టోల్ ఫ్రీ హెల్ప్ లైన్* ను ఏర్పాటుచేస్తాం. ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటుచేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు నమోదుచేసి సత్వరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.

5. గల్ఫ్​లో చనిపోయిన కార్మికుల మృతదేహాలను తెలంగాణకు త్వరగా తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. *ప్రభుత్వమే మృతదేహాలను దగ్గరుండి గ్రామాలకు పంపించి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు చూసుకుంటుంది*. అంతిమసంస్కారాల కోసం తక్షణ సాయంగా *రూ.50వేలు* కూడా అందజేస్తాం.

6. గల్ఫ్​కార్మికుల కు *హెల్త్​కార్డు* వచ్చే విధంగా ప్రత్యేక పాలసీని రూపొందిస్తం. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

7. తెలంగాణలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత *నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై* ఉక్కుపాదం మోపుతాం. వారు చేస్తున్న మోసాలను గుర్తించి *పీడీయాక్టు ప్రయోగించి* కఠినంగా చర్యలు తీసుకుంటాం. తరచూ మోసం చేసే ఏజెంట్లకు కఠిన శిక్ష పడేలా *కొత్త చట్టాన్ని* కూడా తీసుకొస్తాం.

8. గల్ఫ్ లో పనిచేస్తున్న కార్మికులకు *ప్రత్యేక స్వయం ఉపాధి ప్యాకేజీ* ఇస్తాం. ఇంతకు మునుపు లాగా *అప్పులు చేయకుండా* ఇతర దేశాలకు క్షేమంగా వెళ్లి పనిచేస్తూ లాభంగా వచ్చే విధంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తాం.

9.గల్ఫ్​కార్మికుల శ్రేయస్సు కోసం పని చేస్తున్న *స్వచ్ఛంద సంస్థలకు* అన్ని సహాయ సహకారాలు అందిస్తాం.

10. గల్ఫ్​ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురై *జైళ్లలో మగ్గుతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా *ఉచిత లీగల్​సర్వీస్ అథారిటీని* ఏర్పాటుచేస్తాం. అవసరమైన న్యాయపరమైన సేవలు అందించి, బాధిత కార్మికులను జైళ్ల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది.

13/08/2022

మునుగోడు .....

17/11/2021
17/10/2021

sanghaalu bheem

జై భీమ్ అంటే ఏంటి..?నిజంగానే జై భీమ్ చెప్పాలా..?అందరూ రాజకీయ నాయకులు ఎందుకు చెప్తున్నారు...?ఓట్ల కోసమేనా...?జ్ఞాన యోధుడి...
10/10/2021

జై భీమ్ అంటే ఏంటి..?
నిజంగానే జై భీమ్ చెప్పాలా..?
అందరూ రాజకీయ నాయకులు ఎందుకు చెప్తున్నారు...?
ఓట్ల కోసమేనా...?
జ్ఞాన యోధుడి మాటలు వినండి...

05/10/2021

01/10/2021

***e pragathi

30/09/2021

30/09/2021

news hospital

29/09/2021

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when KPR News INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share