High Fame Media Pvt Ltd

High Fame Media Pvt Ltd High Fame Media Pvt Ltd, the leading celebrity marketing and media agency in Hyderabad. 8501932183 నా కలం నా గళం రేపటి నా జ్ఞాపకం - రేపటి నా దేశం..!!

29/12/2023

200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేవలం ఇంటి ఓనర్ కు మాత్రమే ఇస్తారా..? లేక అద్దెకు ఉన్న వాళ్లకు కూడా ఇస్తారా..?
తెలిస్తే చెప్పండి 😌👍

రాంగోపాల్ వర్మపై మహిళా కమిషన్‌కు పిర్యాదు చేసిన బర్రెలక్క..!! వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో.. ఊరు పేరు లేని ఆవిడ బర...
29/12/2023

రాంగోపాల్ వర్మపై మహిళా కమిషన్‌కు పిర్యాదు చేసిన బర్రెలక్క..!! వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో.. ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయింది.

బర్రెలను కాసే ఓ అమ్మాయి అంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోతున్నాడు అని చేసిన కామెంట్స్‌పై, తనను అవమానపరిచేలా ఉన్నాయని ఆమె లాయర్ తరుపున మహిళా కమిషన్‌కు పిర్యాదు చేసిన బర్రెలక్క…!!

ఆ అమ్మాయి బర్రెలు కాసి ఫేమస్ అవ్వలేదు..!! తాను ఎందుకు బర్రెలు కొన్నానో అని చెప్పి ఫేమస్ అయ్యింది..!!
ఇప్పుడు నివ్వు ఇంకా ఫేమస్ చేసావు.. పో..!! జీవీ నివ్వు గాని జైలుకు వెల్తే ఇంకా ఫేమస్సు అవుతది. 😌👌👍
TDP family
JanaSena Party ✍️👌👍

నాకైతే ఈటెల రెజేందర్.. బీజేపీ లోకి వచ్చి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి.. మంచి ఊపులో ఉన్న బీజేపీని బండి సంజయ్ అన్న ఊపుని.....
29/12/2023

నాకైతే ఈటెల రెజేందర్.. బీజేపీ లోకి వచ్చి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి.. మంచి ఊపులో ఉన్న బీజేపీని బండి సంజయ్ అన్న ఊపుని.. తుస్ అనిపంచారు..!!
నన్ను బాగా బాధపడ్డ విషయం..!! లేదంటే బీజేపీ కి 20 పైన సీట్స్ వచ్చేసి..!! 🙆‍♂️🧐👍
Narasingu Prasad ✍️

కేంద్రం అత్యవసర భేటీ - కర్ప్యూ పేట్టే ఆలోచన 😷😷😷Narasingu Prasad ✍️👍
26/12/2023

కేంద్రం అత్యవసర భేటీ - కర్ప్యూ పేట్టే ఆలోచన 😷😷😷
Narasingu Prasad ✍️👍

24/12/2023

మనిషి మంచిగా కడుపుకు అన్నం తినడం మానేసి.. కల్తీతో నిండిన ద్వేషం, అహం అనే ఆహారం తినడం నేర్చికొన్నాడు..!! బాధలేదు ఉచిత ఆరోగ్యబీమా ఉందిగా మనకు హ్యాపీ..!!
Narasingu Prasad
🧐😴🧐

24/12/2023

ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!
రోజుకి 18 గంటలు పనిచేయాలి. పనిచేయడం ఇష్టంలేకపోతే సీఎస్, డీజీపీలకు చెప్పి బాధ్యతల నుండి తప్పుకోండి - సీఎం రేవంత్ రెడ్డి👍

24/12/2023

ఉచిత బస్ పతకం కర్ణాటకలో తెలంగాణాలో బాగానే వర్కౌట్ అయింది.నిధులు ఎక్కడినుండి వస్తాయి అనేది జనాలకి అక్కరలేదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అనౌన్స్ చేసింది అది వైసీపీ అమలు చేస్తుంది.🤣😊👍

23/12/2023

Follow my FB Page Good content & videos - support 👍
Narasingu Prasad

22/12/2023

Facebook, insta, youtube, Twitter లలో మగాళ్ళకంటే ఆడవారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు తెలుసా..!!
ఇక నేను కూడా కమర్షియల్ గా వాడేస్తా..!! తగ్గేదేలే 💰👌👌

22/12/2023

పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లో, కూటమికి CM అభ్యర్థి ఎవరో, అల్టిమేట్ గా చెప్పేదీ & చెప్పాల్సింది కేవలం & మాత్రమే! మధ్యలో ఇంకెవరు ఏం చెప్పినా అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం కిందనే చూడాలి

Address

Hyderabad
500082

Website

Alerts

Be the first to know and let us send you an email when High Fame Media Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share