28/09/2025
#ఇంక్విలాబ్_జిందాబాద్ నినాదంతో బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించి, నన్ను చంపగలరేమో కానీ నా ఆశయాలను చంపలేరు అంటూ..
మాతృభూమి కోసం చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ప్రాణాలు తృణప్రాయంగా వదిలిన విప్లవ వీరుడు #భగత్_సింగ్_జయంతి సందర్భంగా ఆ మహవీరుని స్మృతికి ఘన నివాళులు.