Daily News Telangana

Daily News Telangana News Politics entertainment life style automobile stock markets Current news updates Movies gossips Satires

01/04/2025

హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు - హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు
నోరున్న జనంపైకి బుల్డోజర్ - నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్!
మూసీలో, హైడ్రాలో మూటల వేట - ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట
పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస - అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు
చదువులు చెప్పే చోట విధ్వంసం - విలువగల భూములపై వికృత క్రీడ
ప్రజలను పాలించే నాయకుడివా భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా?
అప్పుడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు - ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా?
ఇది ప్రజాపాలన కాదు
ప్రజలను హింసించే పాలన
ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం
జాగో తెలంగాణ జాగో!

01/04/2025

రేవంత్కు వ్యతిరేకంగా HCU స్టూడెంట్స్ ఆందోళన
HCU మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వందల సంఖ్యలో అక్కడికి చేరిన స్టూడెంట్స్ సీఎం రేవంత్కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ, నినాదాలు చేస్తున్నారు. వారికి ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలెవరూ HCU వైపు రాకుండా పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు.

06/04/2024

పైలెట్ అనౌన్స్ మెంట్.. తల్లి ఎమోషనల్
చెన్నై-కోయంబత్తూరు విమానంలో పైలెట్ ప్రదీప్ తన తల్లి, బామ్మ, తాతను మొదటిసారి విమానం ఎక్కించి సర్‌ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు నాతో ఫస్ట్ టైం విమానంలో ప్రయాణిస్తున్నారు. మా తాత చిన్నప్పుడు స్కూటర్ పై నన్ను తిప్పారు. ఇప్పుడు నేను పైలట్ గా ఉన్న విమానంలో ఆయనను తీసుకెళ్తున్నా’ అంటూ స్పెషల్ అనౌన్స్ చేయడంతో పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యారు.

ఈ మ్యాథ్స్ పజిల్‌కు అన్సర్ చేయండి?      Daily News Telangana
19/07/2023

ఈ మ్యాథ్స్ పజిల్‌కు అన్సర్ చేయండి?
Daily News Telangana

Ever Charming Prince ❤️🤩 Mahesh Babu ✨    Daily News Telangana
19/07/2023

Ever Charming Prince ❤️🤩 Mahesh Babu ✨
Daily News Telangana

3 రోజులు అతి భారీ వర్షాలు… తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌
19/07/2023

3 రోజులు అతి భారీ వర్షాలు… తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

19/07/2023

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ఎలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందో చూడండి..!
Daily News Telangana

19/07/2023

రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నాణ్యమైన విద్య వైద్యం ఈ రెండుసామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడండి ఇలా ఎంతమంది అభాగ్యులు స్కూలు ఫీజులు హాస్పిటల్ ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు
మీరు ఇచ్చే ఉచితలూ శాశ్వత పరిష్కారాలు కావు
తమిళనాడు లోని సేలం లో ఈ ఘోరం జరిగింది
తల్లి తన కొడుకు ఫీజు చెల్లించడానికి తన జీవితాన్ని త్యాగం చేసింది బస్సు ముందు దూకి విషాదం... ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం వస్తుంది అనీ ఆశతో ఆ పిచ్చి తల్లి బస్సు ముందు దూకింది.🥲
తల్లి ప్రేమ కు హద్దులుండవు తన బిడ్డ బాగు కోసం ఎంతకైన తెగిస్తుంది, తల్లి నీకు వందనం.

19/07/2023

పరవళ్లు తొక్కుతోన్న బొగత జలపాతం
Daily News Telangana

27/04/2023

ఈ వీడియోలో మీకేమైనా తేడా కనిపిస్తుందా..?

కళామ్మతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది..!తెలుగు చిత్రాల స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో కళాతపస్వి విశ్వనాధ్ గారి...
03/02/2023

కళామ్మతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది..!
తెలుగు చిత్రాల స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో కళాతపస్వి విశ్వనాధ్ గారిది ప్రథమ స్థానం.. వారి లేని లోటు ఎప్పటికి తీరనిది.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
కె రాఘవేంద్ర రావు

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Daily News Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Daily News Telangana:

Share