Thegreattelangana

Thegreattelangana Nse Bharath Pre IPO shares news and entertainment

14/04/2025
ఈ రోజు వంగవీటి రంగా వర్ధంతివిజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులుకాశీలో తం...
26/12/2024

ఈ రోజు వంగవీటి రంగా వర్ధంతి
విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు
కాశీలో తండ్రి తర్పణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాధా
ఈరోజు వంగవీటి రంగా వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రంగా కూతురు ఆశా, రాధా భార్య పుష్పవల్లి కూడా పాల్గొన్నారు. వంగవీటి రాధా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఈ కార్యక్రమానికి రాధా ఎందుకు హాజరుకాలేదో ఆయన సోదరి ఆశా వివరించారు. కాశీలో తన తండ్రి రంగా తర్పణం కార్యక్రమాన్ని రాధా నిర్వహిస్తున్నారని.... ఆయన కాశీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. రంగా వర్ధంతి నేపథ్యంలో ఈరోజు రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు.

https://youtu.be/vX9IDTa7sWM
09/11/2024

https://youtu.be/vX9IDTa7sWM

"Welcome to N.S.E. Bharath TV! In this week's NSE Stock Market Roundup, we cover the latest trends, performances of major indices like NIFTY 50 and NIFTY Ban...

04/11/2024
"Welcome back to our channel! Today, the markets are seeing some big drops, with Nifty trading below 24,100 and Sensex d...
04/11/2024

"Welcome back to our channel! Today, the markets are seeing some big drops, with Nifty trading below 24,100 and Sensex down over 700 points. Let’s break down what’s happening and which stocks are leading today’s losses
https://youtu.be/BJtlZJb0ZeM

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో సంచలనాలుతిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సినీ న...
30/09/2024

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలున్న ఒక పోస్టును ఎక్స్​ (మాజీగా ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఆ పోస్టు కింద, "దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి" అంటూ ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లడ్డూ వివాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు వంటి ప్రముఖుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి ప్రకాశ్ రాజ్ ఈ వివాదంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. తన పోస్టులో " " హ్యాష్‌ట్యాగ్‌లతో దేవుని పేరును రాజకీయ లబ్ధికోసం ఉపయోగించొద్దని ఆకాంక్షించారు.

ఈ వ్యాఖ్యలు పలు వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారడంతో, లడ్డూ వివాదం ఇంకా ముదురుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చిం...
27/08/2024

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్‌ షీట్‌ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది. సెక్షన్‌ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్‌ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్‌ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్‌ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్‌ను మంజూరు చేసింది.బెయిల్‌ ఆర్డర్‌లోని కీలక అంశాలు :
– పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్‌ చేయాలి. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి.
– కేసు ట్రయల్‌కు సహకరించాలి
– విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి

Address

Flat No 120 Alluri Complex , Kphb, Hyderabad
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when Thegreattelangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

News and media broadcasting comany

news and media broadcasting comany