CLN Raju

CLN Raju Journalist | Digital Media Marketer | Content Creator | Social Media Strategist |

తిరుమల శ్రీవారికి వెండి గంగాళం బహుమతిగా ఇచ్చిన భక్తుడు - రూ.30 లక్షల విలువైన గంగాళాన్ని సమర్పించిన హైదరాబాద్ కు చెందిన జ...
04/11/2025

తిరుమల శ్రీవారికి వెండి గంగాళం బహుమతిగా ఇచ్చిన భక్తుడు - రూ.30 లక్షల విలువైన గంగాళాన్ని సమర్పించిన హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి - గంగాళం బరువు 22 కిలోలు -







విశాఖలో భూ ప్రకంపనలు - గాజువాక, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో కంపించిన భూమి - తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 మధ్య ప్రకంపనల...
04/11/2025

విశాఖలో భూ ప్రకంపనలు - గాజువాక, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో కంపించిన భూమి - తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 మధ్య ప్రకంపనలు - అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో భూకంప కేంద్రం - రిక్టర్ స్కేలుపై 3.7గా తీవ్రత నమోదు



కర్నూలు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరైన వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల - కర్నూలు బస్సు ప్రమాదం కేసులో విచారణకు హాజరు...
03/11/2025

కర్నూలు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరైన వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల - కర్నూలు బస్సు ప్రమాదం కేసులో విచారణకు హాజరు - బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందని శ్యామల సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఫిర్యాదు- అసత్య ప్రచారాలు చేసారంటూ మొత్తం 27 మందిపై కేసు నమోదు - శనివారం హైదరాబాద్ లో శ్యామలకు నోటీసులు - 3 రోజుల్లోగా బెల్టు షాపులు ఎక్కడున్నాయి.. యువకులు ఎక్కడ మద్యం తాగారు... లాంటి సమాచారం ఇవ్వాలన్న పోలీసులు- నేడు లాయర్ తో కలిసి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరైన శ్యామల.






చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో దారుణం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి - సాయిప్రియ, నందిని, తనూష మృతితో కుటుంబంల...
03/11/2025

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో దారుణం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి - సాయిప్రియ, నందిని, తనూష మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం- హైదరాబాద్ లో చదువుకుంటున్న ముగ్గురు యువతులు - వీకెండ్ కావడంతో శుక్రవారం ఇంటికి వెళ్లి ఇవాళ ఉదయం హైదరాబాద్ కు పయనం - ముగ్గురిని బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేసిన తండ్రి - ఇంతలోనే విషాదవార్త విన్న కుటుంబం







విపరీతమైన వాయు కాలుష్యంఅకాల వర్షాలు, వరదలుట్రాఫిక్అధిక జనసాంద్రత... ఢిల్లీకి శాపాలు.దేశ రాజధాని ఎంతమాత్రం సురక్షితం కాదు...
03/11/2025

విపరీతమైన వాయు కాలుష్యం
అకాల వర్షాలు, వరదలు
ట్రాఫిక్
అధిక జనసాంద్రత... ఢిల్లీకి శాపాలు.
దేశ రాజధాని ఎంతమాత్రం సురక్షితం కాదు.
దేశానికి సురక్షితమైన కొత్త రాజధాని అవసరం.




బిగ్ బాస్ నుంచి దువ్వాడ/దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. రెండు వారాలకే ఆమె ప్రయాణం ముగిసింది. అయినా... శ్రీనివాస్ గారిపై...
03/11/2025

బిగ్ బాస్ నుంచి దువ్వాడ/దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. రెండు వారాలకే ఆమె ప్రయాణం ముగిసింది.
అయినా... శ్రీనివాస్ గారిపైన నోరేసుకుని పడిపోతే భరిస్తారేమో కానీ... కంటెస్టంట్లు ఎందుకు భరిస్తారు మాధురి గారూ.?
పబ్లిక్ కూడా చూస్తూ ఉంటారుగా...!!
అందుకే త్వరగా పంపించేశారు.
హౌస్ లో నోరేసుకుని పడిపోయిన వాళ్లంతా ఎలిమినేట్ అయ్యారు.
మీకు అర్థమవుతోందా..!?






రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది మృతి - చేవెళ్ల మండలం మీర్జాగుడ వద్ద ఘటన - ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంక...
03/11/2025

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది మృతి -
చేవెళ్ల మండలం మీర్జాగుడ వద్ద ఘటన - ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్ - బస్సు కుడివైపు పూర్తిగా నుజ్జునుజ్జు- బస్సులో 70 మంది ప్రయాణికులు - కంకర కింద ఇరుక్కుపోయి పలువురు మృతి- టిప్పర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి- మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు - హైదరాబాద్, బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్








02/11/2025

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త హరి ముకుంద పాండ.





జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు- లోక్‌పాల్ సర్వేలో వెల్లడి- 44 శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా- BR...
02/11/2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు- లోక్‌పాల్ సర్వేలో వెల్లడి- 44 శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా- BRSకు 38% ఓట్లు వస్తాయని వెల్లడి- బిజెపికి 15 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని అంచనా- 2023 అసెంబ్లీ ఎన్నికలను కచ్చితంగా అంచనా వేసిన లోక్‌పాల్ సంస్థ.







నేడే LVM3-M5 రాకెట్ ప్రయోగం- సాయంత్రం 5.26కు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగం- అంతరిక్షంలోకి...
02/11/2025

నేడే LVM3-M5 రాకెట్ ప్రయోగం- సాయంత్రం 5.26కు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగం- అంతరిక్షంలోకి పంపనున్న CMS-03 సమాచార ఉపగ్రహం - 4410 కిలోల బరువు కలిగిన ఉపగ్రహం - 16.09 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వదలనున్న శాస్త్రవేత్తలు - హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరిస్థితులు, సముద్ర తీర ప్రాంతాల్లో సైనిక అవసరాల కోసం ఉపయోగపడనున్న శాటిలైట్.







మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్ - కల్తీమద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు - జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ ...
02/11/2025

మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్ - కల్తీమద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు - జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్ - విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపు- తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్న జోగి రమేష్‌- జోగి రమేష్‌ అరెస్ట్‌పై వైసీపీ నేతల ఆందోళన- ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసన.







విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం - జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్, సిట్ అధికారులు- జోగి రమేష్ ...
02/11/2025

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం - జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్, సిట్ అధికారులు- జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటికి కూడా పోలీసులు - ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం - ఇంటి దగ్గరకు చేరుకున్న జోగి అనుచరులు.






Address

Kukatpalli
500072

Telephone

+919052116353

Website

Alerts

Be the first to know and let us send you an email when CLN Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to CLN Raju:

Share