Vtv telugu

Vtv telugu Welcome to VTV Telugu,
VTV Telugu is a Leading Digital Telugu Entertainment Channel
Telugu Short Films.

23/10/2023

కొల్లాపూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాం లు నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు..

_1) కొండూరు గ్రామం పెంట్లవెల్లి మండలం._

_2) సింగవరం గ్రామం పెంట్లవెల్లి మండలం._

_3) రాయినిపల్లి గ్రామం పాన్ గల్ మండలం._

_4) తెల్లరాళ్లపల్లి గ్రామం పాన్ గల్ మండలం._

_రైతులకు సాగునీరు అందించే లక్ష్యంగా కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడిన మూడు సంవత్సరాల లో 7 చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన రైతు బిడ్డ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు._

22/10/2023
22/10/2023

గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు ప్రసాదం వితరణకు శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు తమ సహాయ సహకారాన్ని అందించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏక వింశతి 21వ బ్రహ్మోత్సవాల సందర్భంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు ప్రసాదం వితరణకు శ్రీ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు తమ సహాయ సహకారాన్ని అందించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈరోజు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో BRS పార్టీ కామారెడ్డి నియోజికవర్గం కార్యకర్తల వితృత్త స్థాయి సమావేశం  సందర్భంగా తెలంగా...
18/10/2023

ఈరోజు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో BRS పార్టీ కామారెడ్డి నియోజికవర్గం కార్యకర్తల వితృత్త స్థాయి సమావేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ.పురపాలక శాఖ మంత్రి వర్యులు BRS పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ.బిబి.పాటిల్ గారు...
ఆయనతో పాటు
సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ RK గారు కలిశారు..

17/10/2023

నల్లగొండ గడ్డ పిల్లి రామరాజు అన్న అడ్డ ఎవ్వరూ అపోహ పడవలసిన అవసరం లేదు...

ఒక బీసీ బిడ్డపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాడానికి సబ్బండ వర్గాల ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.

ఇద్దరు నాయకులు డబ్బు మదంతో ఉండి ప్రజలను అంగట్లో పశువుల్లా కోనేలా ప్రణాళికా చేస్తున్నారు..

వాళ్లకు ఓట్ల రూపంలో తగిన బుద్ది చెప్పాలని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు..

పిల్లి రామరాజు యాదవ్ గారి సింహం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు..

17/10/2023

క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం

ఉత్తరప్రదేశ్ : లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఈదురుగాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది.

అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ తక్కువ జనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

14/10/2023

పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ లక్ష్మణ్, భానుప్రకాష్

గ్రూప్ - 2 పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థి ప్రవల్లిక మృతికి నిరసనగా విద్యార్థుల, నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా వెళ్లిన బీజేపీ రాజ్యసభ సభ్యులు Dr. కె లక్ష్మన్ మరియు BJYM రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్

నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై పోలీసుల లాఠీచార్జి

లాఠీచార్జి చేస్తూ బలవంతంగా బీజేపీ, BJYM నాయకుల అరెస్ట్

గాయాల కారణంగా అస్వస్థతకు గురైన రాజ్యసభ సభ్యుడు Dr. కె లక్ష్మణ్

శాంతియుతంగా నిరసన తెలుపుతున్నావారిపై పోలీసుల దురుసు ప్రవర్తన, అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు

14/10/2023

అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదు.

ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు.

ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోంది.

విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలి.

కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్‌.. మంత్రి వేముల మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్‌...
14/10/2023

నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్‌.. మంత్రి వేముల మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు.

ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మంజులమ్మకు గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మంజులమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

Address

Hyderabad
500055

Alerts

Be the first to know and let us send you an email when Vtv telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vtv telugu:

Share