PoliTalks

PoliTalks Welcome to Trend Talk Telugu! Stay tuned Stay tuned for the latest trends, reviews, news & entertainment — all in your language, all in your style!

The one-stop platform for all trending updates – from politics to movies, from public talks to viral stories.
మన తెలుగు ప్రజల కోసం cinema updates, political analysis, public opinions, viral videos అన్నీ ఒకే చోట! Welcome to Trend Talk Telugu.."Mana Voice, Mana Trend!"
The one-stop platform for all trending updates – from politics to movies, from public talks to viral stories.
మన తెలుగు ప్రజల కోసం cinema updates, political analysis, public opinions, viral videos అన్నీ ఒకే చోట!

23/09/2026

మంజు మారాడు.. ఫైనల్ రౌండ్‌కు కిరణ్! లిఖిత్‌పై సంగీత ఫైర్..గగన్ గుస్సా|

Kannada Bigg Boss 13 హౌస్‌లో టాస్క్‌తో పాటు గొడవలు, గేమ్‌లో ట్విస్టులు మరింత ఆసక్తికరంగా మారాయి! 🔥

లిఖిత్‌పై సంగీత కోపం వ్యక్తం చేయడంతో హౌస్‌లో పరిస్థితి హీటెక్కింది. మరోవైపు అందరికీ తిండి కట్ కావడంతో గగన్ గుస్సా వ్యక్తం చేశాడు.

ఇక మంజు సంచాలక్‌గా వ్యవహరించిన తీరు ఆకట్టుకోగా, కిరణ్ Final Roundకు ఛాన్స్ కొట్టేశాడు. అసలు టాస్క్‌లో ఎవరి గేమ్ ఎలా ఉంది? ఎవరు పైచేయి సాధించారు?

BBK13 తాజా ఎపిసోడ్ పూర్తి హైలైట్స్ & విశ్లేషణ కోసం వీడియో చూడండి. 🔥

22/09/2026

బిగ్ బాస్ ట్విస్ట్ .. ఈ వారం ఆ వ్యక్తి మీకు చెత్తతో సమానం ..!

22/09/2026

కిచ్చ వార్నింగ్ ..! అందరూ నామినేటెడ్ ..ఆ ఒక్కరు తప్ప ..!

22/09/2026

నేను చచ్చి బ్రతికాను అనుకున్నాడు ..!

22/09/2026

కిరణ్ కొత్త Game Plan! | మంజు Easy Target.. నామినేషన్లో అందరూ షాక్ |

Kannada Bigg Boss 13 హౌస్‌లో Nominations మళ్లీ హీట్ పెంచేశాయి! 🔥

ఈసారి మంజు Easy Target అయ్యాడా? అంటూ చర్చ మొదలైంది. మరోవైపు కిరణ్ తన Game Plan మార్చుకున్నాడా? అనే ప్రశ్న కూడా ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్‌లో అందరూ ఎవరి పేరు తీసుకున్నారు? మంజుపై ఎందుకు ఎక్కువగా టార్గెట్ పెరిగింది? కిరణ్ Strategyలో నిజంగా మార్పు కనిపించిందా?

BBK13 Nominations పూర్తి విశ్లేషణ కోసం వీడియో చూడండి.

21/09/2026

Choreographer Aata Sandeep Speech at The Paradise Pre Release Event

21/09/2026

మంజు మారడా ఇక ..! Warning To మంజు..!

21/09/2026

Sunday కూడా పంచాయతీ! | తిట్టినా మంజు మారడా? | శాస్త్రి, మంజు Frank Elimination | BBK13

Kannada Bigg Boss 13లో Sunday కూడా కిచ్చా పంచాయతీ హీట్ తగ్గలేదు! 🔥

మంజు ఆటతీరుపై కిచ్చా సుదీప్ మరోసారి గట్టిగా స్పందించాడా? “తిట్టినా మంజు మారడా?” అంటూ హౌస్‌లో జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇక శాస్త్రి, మంజు ఎలిమినేషన్ విషయంలో ఏం జరిగింది? ఎవరి ప్రయాణం ముగిసింది? కిచ్చా పంచాయతీలో ఇంకేం హైలైట్స్ ఉన్నాయి?

పూర్తి Weekend Episode Analysis కోసం వీడియో చూడండి

20/09/2026

Rashmika Mandana Full speech @ MYSAA Teaser (Telugu) | Rashmika | Rawindra Pulle | Jakes Bejoy

Address

Hyderabad
500036

Website

Alerts

Be the first to know and let us send you an email when PoliTalks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share