Aala Media

Aala Media Exploring the facts happening around us Telugu News is a 24/7 LIVE news channel on the digital platf

14/11/2024

An Intense Mania of Undying Love❤️‍🔥

Bringing the fierce teaser of on November 15th at 4:05PM💥

Based on a true story that’s raw, real, and riveting 🤩

🌟ing &

.srinivas

18/04/2024

ద‌త్త‌పుత్రా! పెళ్ళికి ముందు ఆడవారికి మాట‌ ఇచ్చి, వారితో పిల్ల‌ల్ని క‌ని, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యను వదిలేసి..ఇప్పుడు నియోజకవర్గాలను కూడా అలవోకగా మార్చేస్తున్నావ్‌.. అని అడిగితే నీకు బీపీ పెరిగిపోతోంది.




18/04/2024

పశ్చిమ గోదావరి జిల్లా తేతలి నుంచి ప్రారంభమైన సీఎం వైయస్ జగన్‌ యాత్రకు భారీగా తరలివచ్చిన జనసందోహం🔥

Memantha Siddham Yatra, Day -17.




18/04/2024

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం యాత్ర‌లో జ‌న ప్ర‌భంజ‌నం🔥

Memantha Siddham Yatra, Day -17.




18/04/2024

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మడికి గ్రామంలో ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పేషెంట్ దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం వైయస్ జగన్

మరింత సాయం కావాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరగా.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా కల్పించిన జగనన్న.



18/04/2024

పి.గన్నవరంలో ఖాళీ అయిపోయిన టీడీపీ!

జగనన్న సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ సీనియర్ నేత వడ్లమూడి గంగరాజు

పి.గన్నవరం తొలుత అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత ఆ సీటుని జనసేనకి ఇచ్చేసిన చంద్రబాబు
official ని ఛీకొడుతూ టీడీపీని వీడుతున్న నేతలు



Address

Film Nagar Jubilee Hills
Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when Aala Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aala Media:

Share