
24/12/2024
భరతమాత కన్న దార్శనికుడు..
భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిన మహోన్నతుడు
అటల్ బిహారీ వాజ్‌పేయి గారి
100వ జయంతి సందర్బంగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ సుధాన్షు త్రివేది గారి చేతుల మీదగా
వాజ్‌పేయి గారి జీవన ప్రస్థానాన్ని
కళ్ళకు కట్టే ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం
వేదిక:
తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయం, నాంపల్లి
తేదీ: 24-12-2024
సమయం: 1 PM