N9 MEDIA

N9 MEDIA Under the leadership of Dr.Babasaheb Ambedkar

25/06/2025

Cheguvera to Sanatan | Pawankalyan Political Drama | Journey of Janasena | Shades of Pawan |N9 Media

24/06/2025

Chandrababu Naidu VS Harish Rao about Godavari Water Project | N9 Media

12/06/2025

కొమురం భీమ్ ఉన్న జైల్లో నేనున్నందుకు గర్వపడుతున్న | Kota Srinivas OU | Prakashraj Shocked | N9 Media

09/06/2025

బీజేపీ ఆధిపత్యం కోసమే మావోయిస్ట్ పార్టీపై నిషేధం | Mohan Bhagwath Hot comments |Journalist Rakesh | N9 Media

09/06/2025

డాక్టర్ కే చేతబడి 5 కోట్లకు పైగా స్వాహా | Doctor Superstitious | JournalistRakesh | N9 Media

మీడియా అంటే డబ్బు, పరపతి ఉన్నోడి సొత్తు అనుకుంటున్న కాలంలో సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రజలకై వకాల్తా పుచ్చుకుని సామాజిక న్య...
01/06/2025

మీడియా అంటే డబ్బు, పరపతి ఉన్నోడి సొత్తు అనుకుంటున్న కాలంలో సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రజలకై వకాల్తా పుచ్చుకుని సామాజిక న్యాయం కోసం, సామాన్యుడి న్యాయం కోసం ప్రశ్నిస్తూ మీ ఆదరాభిమానాలను పొందుతూ ఇవాళ మీ N9 Media 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ! ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ...

యుద్ధమెప్పుడూ మానవ హననాన్నే కోరుకుంటుందని, యుద్ధం లేకుండా మనిషిని ప్రేమించమని, ప్రపంచం మొత్తం శాంతిని, అహింసను పెంపొందిం...
12/05/2025

యుద్ధమెప్పుడూ మానవ హననాన్నే కోరుకుంటుందని, యుద్ధం లేకుండా మనిషిని ప్రేమించమని, ప్రపంచం మొత్తం శాంతిని, అహింసను పెంపొందించడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి గౌతమ బుద్ధుడు.
అందుకే అంబేద్కర్ బుద్ధుడిని మొదటి గురువుగా ప్రకటించుకున్నాడు.

1936లో ఇదే రోజున,బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం కారణంగా షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వును జారీ చేశాడు ఇంగ్లాండ్ రాజు.ఆ వ...
30/04/2025

1936లో ఇదే రోజున,
బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం కారణంగా షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వును జారీ చేశాడు ఇంగ్లాండ్ రాజు.
ఆ వెంట‌నే ఇంగ్లాండ్ పార్లమెంట్ ఆమోదం పొందింది. దాని కారణంగా రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.
బాబాసాహెబ్ కు హృదయ పూర్వక ధ‌న్య‌వాదాలు!

04/04/2025

KTR Strong Counter to Revanth Reddy | HCU Forest Demolition | BRS Vs Congress | N9 Media

30/03/2025

విద్యను నాశనం చేస్తున్నదెవరు? | Prof Nagam Kumaraswamy on New Education Policy | N9 Media

29/03/2025

కళారూపాలు చేయాల్సింది ఇదే | Picasso Mecdonald Arts | Srinidhi Viplavasri | N9 Media

Address


Alerts

Be the first to know and let us send you an email when N9 MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share