29/09/2022
PlZ.. Subscribe my channel. For more videos Click on below link. క్రింది లింకును క్లిక్ చేయండి.
https://youtube.com/channel/UCTGXLh7_XiO8a1OzLni3EZQ
News
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, Part-9, 9,9a,9b, schedule 11&12. రాజ్యాంగ సవరణ 73,74 ద్వారా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది.
1.పంచాయతీలు
2. మున్సిపాలిటీలు/పురపాలక సంఘం.
2a. మున్సిపల్ కార్పొరేషన్/నగర పాలిక సంస్థలు
3. సహకార సంఘాలు/కో-ఆపరేటివ్ సొసైటీ.
భారత్ ప్రభుత్వం 1992లో ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తూ వాటికి అధికారాలు, నిధులు, విధులను క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టాన్ని 1994లో అమలు చేసింది.
దేశంలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రం. News.
వికేంద్రీకరణ అంటే ఏమిటి? రాజ్యాంగంలో వికేంద్రీకరణ గురించి ఏమి చెబుతుంది? అధికారంలో ఉన్న వైసిపి పార్టీ చెబుతున్నట్లు మూడు రాజధాని కేంద్రికలు వికేంద్రీకరణకు మంత్రమా? అన్న విషయాలపై ఈ వీడియో ఒక సారాంశం. News