MG News Channel

MG News Channel Stay tuned for your regular dose of entertainment!

Welcome To MG News,

We at MG News cover trending news in Telugu along with entertainment pieces like Political Interviews, Public Reviews, Celebrity Interviews and more.

  To Check Wifi Password in Laptop
28/02/2024

To Check Wifi Password in Laptop



 #దేవున   #వద్ద  #కొబ్బరికాయను  #ఎందుకు  #కొడతారుసర్వదేవతలు పూజించే సమయంలో, హోమాల్లో, యజ్ఞంలో  కొబ్బరి కాయను కొట్టడం తప్...
05/03/2023

#దేవున #వద్ద #కొబ్బరికాయను #ఎందుకు #కొడతారు
సర్వదేవతలు పూజించే సమయంలో, హోమాల్లో, యజ్ఞంలో కొబ్బరి కాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరి కాయ పైన వున్న పెంకు మన అహంకారానికి ప్రతీక , ఎప్పుడు అయితే స్వామివారి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని వాడులుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసుని సంపూర్ణంగా స్వామివారిముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీళ్ళు ల తమ జీవితాలని వుంచామని ప్రారదించమని కోరుతున్నటు. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ. స్వచ్చమైన నీరు కొబ్బరి నీరు

25/01/2023



శంషాబాద్‌  #విమానాశ్రయంలో  #అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను  #మంత్రి  #కేటీఆర్‌ గారు ప్రారంభించారు.!
23/01/2023

శంషాబాద్‌ #విమానాశ్రయంలో #అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను #మంత్రి #కేటీఆర్‌ గారు ప్రారంభించారు.!

|| *అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్*|| *సీఎం కేసీఆర్:*⚪️ ఖమ్మం ◻️  భారతదేశం తన లక్ష్యాలని కోల్పోయిందా? బిత్తరపోయిందా? ◻️  ...
18/01/2023

|| *అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్*||

*సీఎం కేసీఆర్:*

⚪️ ఖమ్మం

◻️ భారతదేశం తన లక్ష్యాలని కోల్పోయిందా? బిత్తరపోయిందా?

◻️ ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేనంత అన్నిరకాల సంపద ఉంది మన దగ్గర? మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం?

◻️ 41 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసిల జలరాశి, ఏటి పొడుగునా సూర్యరశ్మి, విశాల తీరప్రాంతం, మూడు విభిన్న వాతావరణ జోన్లు, యాపిల్ నుంచి మామిడి వరకు విభిన్న పంటలు, కష్టించి పనిచేసే జాతిరత్నాలలాంటి కోట్లాది మానవ సంపద... ఎందుకు మరి దరిద్రం?

◻️ ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా?

◻️ 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది?

◻️ ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్

◻️ ఈ దుర్మార్గానికి కారణభూతులు దొందూ దొందే – కాంగ్రెస్, బీజేపీ

◻️ మన గొంతులు, పొలాలు తడువాల్నా, ఎండాల్నా?

◻️ దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండీ ... 2,10,000 మించి వాడడంలేదు. పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారు.

◻️ ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారు.

◻️ తెలంగాణ రైతుబంధు, 24 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్ఎస్ విధానం.
◻️ అయ్యా మోడీ గారూ. మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. మీరు ఎల్.ఐ.సి.ని అమ్ముతారు, మేము 2024లో అధికారంలోకి వస్తాం, ఎల్.ఐ.సి.ని జాతి పరం చేస్తాం. 42 లక్షల కోట్ల విలువైన ఎల్.ఐ.సి.ని నిలబెడుతాం. ఎల్.ఐ.సి ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులు అందరూ మాకు తోడు ఉండండి. కాపాడుకుందాం. విశాఖ ఉక్కును కూడా కాపాడుకుంటాం.

◻️ విద్యుత్ సంస్కరణల పేరుతొ ప్రైవేట్ చేయడం మేము ఆమోదించం. విద్యుత్ కార్మికులు అందరినీ కోరుతున్నాం, కలిసి పోరాడుదాం. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ సెక్టార్ లోనే అద్భుతంగా పనిచేసేలా చేద్దాం.

◻️.భారత దళిత జాతికి మేము అండగా ఉంటాం. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరుతాం.

◻️ మహిళల అభ్యుదయం, లింగ వివక్ష నిర్మూలన సాధిస్తాం. మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్లు ఇస్తాం.

◻️ చైనా, జపాన్, సింగపూర్, మలేషియా లను తలదన్నే రీతిలో భారతదేశం ప్రగతిబాట పట్టాలని బీఆర్ఎస్ సంకల్పం.

◻️ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అయిదు సవంత్సరాలలోపే దేశమంతా రక్షిత మంచినీరు ఇంటింటికీ ఇస్తాం.

◻️ మేక్ ఇన్ ఇండియా నిజమైన స్ఫూర్తిలో సాధిస్తాం.

◻️ యువతను పరిహాసం చేసే అగ్నివీర్ ను రద్దు చేస్తాం.

◻️ సర్వధర్మ సమభావన, సకల జనుల సంక్షేమం మా లక్ష్యం.
కుల-మత వివక్ష లేని భారతదేశం నిర్మిద్దాం. బీఆర్ఎస్ కు మద్దతు పలకండి.

◻️ అంతిమ విజయం మనదే!

ఎస్పీ అర్ హిల్స్ గ్రౌండ్స్ లో క్రిస్మస్ వేడుకలను పరివెక్షిస్తున మన తెరాస హైదరాబాద్ అధ్యక్షుడు మరియు జూబ్లీ హిల్స్ ఎమ్మెల...
10/12/2022

ఎస్పీ అర్ హిల్స్ గ్రౌండ్స్ లో క్రిస్మస్ వేడుకలను పరివెక్షిస్తున మన తెరాస హైదరాబాద్ అధ్యక్షుడు మరియు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు...

09/12/2022
నిన్న జరిగిన  #క్రిస్మస్  పండుగకు సంబండిచిన ఏర్పాట్లు పై జరిగిన సమావేశం లో గౌరవనీయులు  #తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు  ...
09/12/2022

నిన్న జరిగిన #క్రిస్మస్ పండుగకు సంబండిచిన ఏర్పాట్లు పై జరిగిన సమావేశం లో గౌరవనీయులు #తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు #శ్రీ #తలసాని #శ్రీనివాస్ #యాదవ్ గారి కార్యాలయంలో గౌరవ నీయులు రాష్ట్ర మంత్రి వర్యులు #శ్రీ #మహమూద్ #అలీ గార్ల తో కలిసి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అద్యక్షుడు #శ్రీ #మాగంటి #గోపీనాథ్ గారు పాల్గొనటం జరిగినది. ఈ సందర్భం గా ఎంఎల్ఏ #శ్రీ #మాగంటి #గోపీనాథ్ గారు మాట్లాడుతూ మఖ్య మంత్రి వర్యులు #శ్రీ #కె #సి #ర్ గారు దేశం లోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణ రాష్ట్రం లో కుల మతాలకు అతీతంగా రంజాన్ పండగకు రంజాన్ తోఫా, బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఆదేవిదంగా క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ బహుమతులు ఇస్తున్నరాని తెలియజేశారు.

  Gujarat
04/12/2022

Gujarat

 #స్త్రీగొప్పతనం   అనగనగా  ఒక రాజు వుండేవాడు.  ఆ రాజు చుట్టుపక్కల ఎపుడు 10 0 మంది అమ్మాయిలు వుండేవాళ్ళు. తాను ఒకరోజు అడవ...
27/10/2022

#స్త్రీగొప్పతనం


అనగనగా ఒక రాజు వుండేవాడు. ఆ రాజు చుట్టుపక్కల ఎపుడు 10 0 మంది అమ్మాయిలు వుండేవాళ్ళు. తాను ఒకరోజు అడవికి వెళ్ళాడు ఒక బోయవాడు ఒక పావురాన్ని బాణంతో కొట్టాడు. ఆ బాణానికి ఆ పావురాయి చనిపోయింది. దాంతో పాటు వుండే ఆడ పావురాయి ఆ మగ పావురాయి దగ్గరకి వచ్చి తనకి హనీవుంది అని తెలుసుకుని కూడా తన మగ పావురాయి కోసం అలాగే వుండిపోయింది. అపుడు ఆ రాజు చూసి ఆశ్చర్య పోతాడు. తరువాత ఒక వూరిలోకి వెళతాడు ఆకడ కూడా ఒక వ్యాపారి కి ఏదో ప్రమాదాపు శాత్తు చనిపోతాడు. అప్పడు తన భార్య ఆ చితి లోనికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ రాజు ఈ రెండు విషయాలని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి మనకోసం ఆడవాళ్ళు ఇంతలా వుంటార అని ఆలోచనలో పడతాడు. ఇంటికి వచ్చి విషయం చెపుతాడు భార్యకి . భార్య విని ఇద్దరి మనసులు కలిస్తే అలాగే వుంటారు అని చెబుతుంది. దాంతో ఇంకా స్పష్టత వస్తుంది. దాంతో ఒకరోజు తను ఆడవకి వెళ్ళి తన బటలకు రక్తపు మరకలు అంటించి తన రాజ్యoలోకి పంపుతాడు. రాజు గారిని పులి తేనేసిo దని చెబుతారు. అప్పడు తన భార్య ఆ బట్టని చుట్టి కళ్ళకు అద్దుకుని. ఆ బట్టని తల కింద పెట్టుకుని తన తుది శ్వాస వదిలేస్తుంది. అది తెలుసుకున్న రాజు బయంకారమైన బాధతో నేను ఆటపట్టించటానికి చేసినదాన్ని ఇంతలా ప్రాణాలు తీస్తుందని అనుకోలేదని రాజు తన రాజ్యమును వదిలేసి మిక్కిలి బాధతో ఆడవకి వెళ్ళి ఋషి గా మారిపోతాడు.
స్త్రీతత్వ స్వభావమే ఇది. ఆ క్షణం లో వున్న అనుబందం, ప్రేమ అనేదే తనకి ముక్యం తరువాత ఏంజరుగుతుంది అనేదానికంటే. పురుషాలకే వుంటాయి తర్వాత పరియవశం ఏమిటని. స్త్రీ తత్వం అలా ఆలోచించదు . మీరు ఏం ఆలోచినస్తునారు, ఇతరులు ఏమి ఆలోచిస్తునారు అనేది స్త్రీ తత్వం కాదు. పురుషులు ఎపుడు పరియవశం గురించి ఆలోచిస్తారు. కానీ స్త్రీలు ఎపుడు ఈ క్షణం ఏమౌతుంది అనేదానికోశం ఆలోచిస్తుంది.కాబట్టి స్త్రీ తత్వం అది తనకి అతీతమo గా వెళ్ళే శక్తి ఒక స్త్రీ కి మాత్రమే వుంటుంది.
ఎవరైనా తనకు అతీతంగా వెళ్ళె సామద్య వుంటేనే ఆద్యాత్మిక ప్రక్రియకు అర్హులు అవతారు. ఎవరైతే తనకు తాను రక్షించుకోవాలనుకకుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రకత్రియకు అర్హులు కాలేరు .

Dr. Br Ambethkar and Great Leader
26/10/2022

Dr. Br Ambethkar and Great Leader

Address

Hyderabad
500018

Website

Alerts

Be the first to know and let us send you an email when MG News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MG News Channel:

Share