Telugodu

Telugodu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugodu, Digital creator, Hyderabad.

Entertainment🎥
Viral Stuff🎉
Funny shorts🥳
Useful Info 💯
Motivation✅
Inspirational Stories🤗
పవిత్రంగా జీవిస్తే ప్రకృతి కూడా సాయం చేస్తుంది😊
సత్యమేవ జయతే 🇮🇳
Page Managed by M.tech MBA graduate
pls follow insta youtube🙏 links in 👇

All are top heros Let's see evariki ekkuva following vasthundho Comment button blast ayyipovala🤯
02/07/2025

All are top heros
Let's see evariki ekkuva following vasthundho

Comment button blast ayyipovala🤯

02/07/2025

Birthday విషెస్లకు
వాట్సాప్ స్టేటస్ లకి కూడా స్వార్థంగా ఆలోచించే మనుషులు ఉన్నారు
ఈ రోజుల్లో

చిన్నప్పుడు చుట్టాలు నుంచి  ఎక్కడి నుంచి అయినా ఉత్తరం వస్తే ఆనందమే వేరు..😊ఈ తరం వాళ్లకి తెలియని ఇదొక తీపి జ్ఞాపకం🤗🖤
02/07/2025

చిన్నప్పుడు చుట్టాలు నుంచి ఎక్కడి నుంచి అయినా ఉత్తరం వస్తే ఆనందమే వేరు..😊
ఈ తరం వాళ్లకి తెలియని ఇదొక తీపి జ్ఞాపకం🤗🖤

నేను మాత్రం ఎంత కష్టపడుతున్న నా బాధలు పోవట్లేదు 💔💔
02/07/2025

నేను మాత్రం ఎంత కష్టపడుతున్న నా బాధలు పోవట్లేదు 💔💔

టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ లో చైనా ముందుకు దూసుకుపోతుంది...మన దేశంలో అవినీతి రాజకీయ నాయకుల లేకుండా ఉంటే మనం కూడా టెక్నాల...
02/07/2025

టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ లో చైనా ముందుకు దూసుకుపోతుంది...

మన దేశంలో అవినీతి రాజకీయ నాయకుల లేకుండా ఉంటే మనం కూడా టెక్నాలజీలో నెంబర్ వన్ కావచ్చు ఆ సత్తా మన శాస్త్రవేత్తలకు ఉంది కానీ ఎక్కడ చూసినా అవినీతి..😡😡

02/07/2025

మినిమం బాలన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్ వేస్తారు అదే ఏటీఎం సరిగ్గా పనిచేయకపోయినా మనీ లేకపోయినా మరి ఆ కస్టమర్ compensation ఇవ్వాలిగా.

02/07/2025

మన మెడకు తాడు కట్టుకొని, దాని రెండవ కొసను సమాజం చేతిలో పెట్టడాన్నే "పరువుగా బతకడం" అంటారు🤷

02/07/2025

గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగ్గా పాఠాలు చెప్పని టీచర్స్ ని on the spot లో ఉద్యోగం నుంచి తొలగించాలి..
Save Govt schools

02/07/2025

అరవని కుక్కలు ఉండవు;
విమర్శించని నోరు ఉండదు!
ఈ రెండు లేని ఊరు ఉండదు,
మన పని మనం చేసుకుంటూ
ముందుకు" పోవడమే మంచిది...💯
ఇక్కడ అంత స్వార్థంతో
పరుగులు తీసే జనం ఎక్కువ ఉన్నారు😡

Address

Hyderabad
500026

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugodu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share