
20/03/2024
రత్నం విద్యా సంస్థల అధినేత శ్రీ కేవి రత్నం గారి మరణం చాలా బాధాకరం..తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించిన గొప్ప విద్యా వేత్త రత్నం గారు...వారి మరణం విద్యా రంగానికి తీరని లోటు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ...కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.