MSTV Telugu

MSTV Telugu జై హింద్ ✊✊✊

పారిస్ ఒలింపిక్స్ 2024 లో అత్యుత్తమ "నైతిక విలువలు" ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు. కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్న...
09/08/2024

పారిస్ ఒలింపిక్స్ 2024 లో అత్యుత్తమ "నైతిక విలువలు" ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు.

కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను " ఇంకా పరుగెత్తాలి " అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు.

తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ మానవునిలోని దైవాన్ని చూపుతుంది.

జర్నలిస్టు : " మీరు అలా ఎందుకు చేశారు "

ఇవాన్ ఫెర్నాండెజ్ : ఏదో ఒకరోజు మనం ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ అందరం గెలిచే సమాజం కోసం అలా చేశాను. "

జ: మీరు ఆ కెన్యా రన్నర్ కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా ?

ఇవాన్ : నేనేం అతనికి సహాయం చేయలేదు. ఈ రేసు అతను గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవటం వలన ఆయన ఆగాడు.

జ: కానీ మీరు గెలిచేవారే కదా !

ఇవాన్ : అవును. బంగారు పతకం గెలిచేవాడినే. కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది.

జర్నలిస్టు ఇవాన్ ని వదలకుండా ప్రశ్నిస్తునే ఉన్నాడు.

జ : మీరు బంగారు పతకాన్ని గెలిచేవారే కదా ?

ఇవాన్ : ఆ గెలుపుకు విలువేమున్నది ? నా తల్లి నా గురించి ఏమనుకుంటుంది ? మానవీయ విలువలు ఒక తరం నుండి మరో తరానికి పెరుగుతూ అందింపబడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. మన పిల్లలకు మనం సరైన మార్గంలో వెళ్ళడం నేర్పాలి. తప్పు మార్గంలో వెళ్ళి గెలవడం మన పిల్లలకు నేర్పకూడదు. అలా కాకుండా మానవీయ విలువలు పెంచుతూ ఒకరికొకరం సహాయ పడుతూ పురోగమించాలి. ఎందుకంటే నిజాయితీ, నైతిక విలువలే ఎప్పుడూ విజయం సాధిస్తాయి.

సమాజంలో నైతికత పతనం అవుతున్న నేపథ్యంలో ఈ సన్నివేశం మనుషుల్లో ఇంకా ఏదో మూలన ఉన్న నైతికతను మేల్కొలిపే అవకాశం లేకపోలేదు.
Team MSTV TELUGU

తెలంగాణా లో హంగ్ ???
30/11/2023

తెలంగాణా లో హంగ్ ???

22/11/2023

వైజాగ్ హుద్ హుద్ కన్నా దారుణం గా ఉంది ఇది...!
హాంకాంగ్ లో ఈ రోజు ఉదయం...!!!

నా మిత్రులకి,బంధువులకి, MSTV TELUGU ప్రేక్షకులకి ఈ విజయదశమి మీకు ఎన్నో విజయాలు అందించాలని కోరుకుంటూ...!!!Team MSTV TELUG...
23/10/2023

నా మిత్రులకి,బంధువులకి, MSTV TELUGU ప్రేక్షకులకి ఈ విజయదశమి మీకు ఎన్నో విజయాలు అందించాలని కోరుకుంటూ...!!!
Team MSTV TELUGU

05/10/2023

SC మహిళలు అంటే అంత చులకన రోజా గారు...???
ప్రతిసారి SC,ST ల మీద పడి ఏడుస్తారు మీరు..., అయినా వాళ్ళకి ఉండాలి లే మీలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నందుకు...!!!

01/10/2023

హ్యాపీ బర్త్ డే గాంధీ తాత...!!!

19/09/2023

సోనియాగాంధీ సాక్షిగా రేవంత్ రెడ్డి కు ఘోర అవమానం...!!!

MSTV ప్రేక్షకులకి,నా బంధుమిత్రులకి  వినాయకచవితి శుభాకాంక్షలు...!!!TEAM MSTV TELUGU
18/09/2023

MSTV ప్రేక్షకులకి,నా బంధుమిత్రులకి వినాయకచవితి శుభాకాంక్షలు...!!!
TEAM MSTV TELUGU

HBD జనసేనాని...!!!
02/09/2023

HBD జనసేనాని...!!!

01/09/2023

చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల...???

31/08/2023

470 KG ల వెండి తో పవన్ కళ్యాణ్ గారు బొమ్మ...!!!

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when MSTV Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MSTV Telugu:

Share