The Nerd Reactions

The Nerd Reactions All Entertainment New & Health Political Update

07/05/2026

రోజా తో పెట్టుకుంటే నేల నాకిస్తుంది జాగ్రత్త

07/05/2026

DMK స్టోన్ ఓడిపోవడానికి కారణం ఇదేనా M K Stalin రోజా తో పెట్టుకుంటే నేల నాకిస్తుంది జాగ్రత్త Undadi

07/05/2026

మీ 11 దరిద్రం విజయ్ కి అంటుకుంది, అసలు నిజం అదే

06/03/2025

జగన్ రెడ్డి నువ్వు ప్రతి నాయకుడికి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడుకి తక్కువ, నువ్వు ప్యాలెస్ లో ఎక్కువ, అసెంబ్లీలో తక్కువ - జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు

వైసిపి పార్టీ అనధికారిక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే, ఇప్పుడు మీరు మీ పార్టీ ఉన్న దయనీయమైన పరిస్థితి కంటే మరింత దారుణమైన స్థితికి చేరుకోవాల్సి వస్తుందని, మీరు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీలు దౌర్జన్యాలుపై ఎక్కువ, రాష్ట్ర అభివృద్ధిపై తక్కువ ద్రృష్టి పెట్టారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని ఛీ కొట్టి మూల కూర్చోబెట్టారని, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారిపై అనుచితంగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మరింత చీదరించుకోవాల్సి వస్తుందని జనసేన నాయకులు శ్రీ బాబు పాలూరు గారు వైసిపి అనధికారిక అధ్యక్షుడు జగన్ రెడ్డికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జాని, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శులు గార గౌరీ శంకర్, గంట్యేడ స్వామి నాయుడు, పెంట శంకర్ రావు, బలిజిపేట మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, బొబ్బిలి జనసేన నాయకులు బెవర గణేష్, కనకాల శ్యామ్, చీమల సతీష్, దిబ్బ కళ్యాణ్, చింతాడ అనంత్, సూర్యనారాయణ, పైల ప్రసాద రావు, కర్రి మణికంఠ, జగదీష్, వీరమహిళలు గైనెడి రమ్య, భద్రగిరి సత్య తదితరులు పాల్గొన్నారు

జగన్ రెడ్డి నువ్వు ప్రతి నాయకుడికి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడుకి తక్కువ, నువ్వు ప్యాలెస్ లో ఎక్కువ, అసెంబ్లీలో తక్కువ - జన...

పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది జవానులు వీరమరణం పొందిన రోజు. ఈ విషాద సంఘటనకు నేటితో ఐదేళ్లు పూర్తి. ఈ సందర...
14/02/2025

పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది జవానులు వీరమరణం పొందిన రోజు. ఈ విషాద సంఘటనకు నేటితో ఐదేళ్లు పూర్తి. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలను స్మరించుకుందాం. ఘనంగా నివాళులు అర్పిద్దాం.

Address

5-117 SAI NAGAR
Hyderabad
500054

Website

Alerts

Be the first to know and let us send you an email when The Nerd Reactions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share