Telugu 9tv.

Telugu 9tv. senior journalist created Telugu 9 TV. 30 years journalist Telangana and Andhra and Karnataka

15/08/2026

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల టిడిపి కన్వీనర్ కొండా పురుషోత్తం జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఏరూరు మీనాక్షి నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు కొండా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజాసేవను తన బాధ్యతగా భావిస్తూ.. ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న టిడిపి యువ నాయకుడు, మండల కన్వీనర్ కొండా పురుషోత్తం అని వారు కొనియాడారు. పదవి, పేరు కోసం కాదు.. సేవ కోసం ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #టిడిపికార్యకర్తలు #తెలుగుదేశంపార్టీ #ఆంధ్రప్రదేశ్

15/08/2026

అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ గట్టి భరోసా

15/08/2026

న్యాయవాదులా..!! అనాగరికులా..!!

15/08/2026

మా భూములు కావాలంటే.. మం_దు తా_గించి చం_పే_యం_డి -రైతుల ఆవేదన

15/08/2026

సోలార్ కంపెనీల ఒప్పందంపై రైతు సంఘం పోరుబాట

14/08/2026

రైతుల కోసం సెరెంటికా హెల్ప్ లైన్ మంచి నిర్ణయం..!! - జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్

అడవి మీదుగా లైన్.. అంత ఈజీ కాదు..! పూర్తి వివరాలు చదివి తెలుసుకోండి
13/08/2026

అడవి మీదుగా లైన్.. అంత ఈజీ కాదు..!
పూర్తి వివరాలు చదివి తెలుసుకోండి

13/08/2026

స్థానిక ఎన్నికల దిశ మారబోతోందా?
మేయర్‌ను ప్రజలే ఎన్నుకోనున్నారా?

13/08/2026

రైతన్నకు వాన కరువు..
యువతకు ఉపాధి కరువు..
పరిశ్రమలే పరిష్కారమా?

13/08/2026

అలాంటి పరిశ్రమలు పెడితే భూములు ఇస్తాం.. - ఎద్దులదొడ్డి రైతు

Address

Banjara Hills Hyderabad
Hyderabad
50002

Alerts

Be the first to know and let us send you an email when Telugu 9tv. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share