20/05/2026
కొంతమంది దుర్మార్గులు యువతను, ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ వంటి ప్రమాదకర మార్గాలను ఉపయోగిస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రజలారా, దయచేసి అప్రమత్తంగా ఉండండి.
తెలియని వ్యక్తులపై అంధ విశ్వాసం పెట్టొద్దు, పిల్లలకు అవగాహన కల్పించండి, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
మన సమాజాన్ని బలహీనపరచడానికి ఎలాంటి కుట్రలు జరిగినా… ఐక్యంగా, జాగ్రత్తగా ఉంటేనే వాటిని ఎదుర్కోగలం.