Vote Prachar

Vote Prachar Kartavyam tv channel
Telangana
Andhra Pradesh

27/02/2023

వరంగల్లో బైరి నరేష్ పై మరోసారి దాడి చానల్ ఇంటర్వ్యూలో మళ్లీ అనుచిత వాక్యాలు చేసిండని దాడి వరంగల్ పోలీస్ స్టేషన్ కి తరలింపు

BRS మరియు జగిత్యాల్ మునిసిపల్ చెర్మన్ పదవీకి Boga Shravani Praveen రాజినామ త్వరలో బీజేపీ లో చేరిక
25/01/2023

BRS మరియు జగిత్యాల్ మునిసిపల్ చెర్మన్ పదవీకి Boga Shravani Praveen రాజినామ త్వరలో బీజేపీ లో చేరిక

23/12/2022


కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణి...
23/12/2022

కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు.
ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...
-Team
KARTHAVYAM TV channel

Address

Hyderabad Ameerpet
Hyderabad
500038

Website

Alerts

Be the first to know and let us send you an email when Vote Prachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share