22/12/2025
ఇక తెలంగాణ వంతు.
ఓటర్ల జాబితాలో అవకతవకల సవరణ (సర్) కు ఎన్నికల కమిషన్ ప్లానింగ్
ఆంధ్రా, తెలంగాణ రెండు చోట్ల ఓటున్న వారితో తమకు నష్టం జరుగుతుందన్న రాజకీయ పార్టీలకు ఇది మేలు చేస్తుందా?
బీహార్ మాదిరే ఓటు చోరీ ఆరోపణలకు వేదిక అవుతుందా?