Allam Pavan Reddy

Allam Pavan Reddy Good things take time.

Belongs To T-Agitation Family...

31/08/2025

రేపు అసెంబ్లీ ఉంటదో ఉండదో కూడా ఎమ్మెల్యేలకు తెలియడం లేదు

వాళ్లు మమ్మల్ని అడుగుతున్నారు, మాకేం తెలుసు చెప్పడానికి
– అక్బరుద్దీన్ ఓవైసీ

AkbaruddinOwaisi On Kaleshwaram PC Ghosh Commission | Telangana Assembly






31/08/2025

ఈ కమిషన్ ఫ్లైట్స్, తిండి ఖర్చులకు రూ.3 కోట్ల వరకు అయ్యుంటది.. ఇంత దానికి కమిషన్ ఎందుకు – అక్బరుద్దీన్ ఓవైసీ

AkbaruddinOwaisi On Kaleshwaram PC Ghosh Commission | Telangana Assembly





రేపు మధ్యాహ్నం 12:00 గంటలకి కాళేశ్వరం పై తెలంగాణ భవన్‌లో వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు      ...
04/08/2025

రేపు మధ్యాహ్నం 12:00 గంటలకి కాళేశ్వరం పై తెలంగాణ భవన్‌లో వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు




BRS Party KCR Harish Rao Thanneeru

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ను ఫోన్‌లో పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత...
04/08/2025

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ను ఫోన్‌లో పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.

తెలంగాణ ఉద్యమ సందర్భంగా శిబూ సోరెన్ గారితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని హేమంత్ సోరెన్‌తో పంచుకున్న కేసీఆర్ గారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి శిబూ సోరెన్ గారు అందించిన అపూర్వ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని గుర్తుచేసుకున్న కేసీఆర్ గారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, శిబూ సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శిబూ సోరెన్ గారితో సుదీర్ఘకాలంపాటు తనకున్న ఉద్యమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న కేసీఆర్ గారు.. హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

14 ఏళ్లపాటు సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో శిబూ సోరెన్ గారు ఆది నుంచి అపూర్వ సహకారాన్ని అందించారని, స్వరాష్ట్ర కల సాకారమయ్యే వరకూ అడుగడుగునా అండగా నిలిచారని ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్ గారు హేమంత్ సోరెన్‌తో పంచుకున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శిబూ సోరెన్ గారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పార్టీ తరఫున గౌరవ సూచకంగా పంపిస్తున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Kalvakuntla Taraka Rama Rao - KTR
BRS Party KCR

03/08/2025

పార్టీ అంతిమంగా ఫైనల్
: మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి @ తెలంగాణ భవన్

_ _ _ _

నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు

కేసీఆర్ కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు,బిఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి,రాధాకృష్ణ ఏం మాట్లాడుతున్నారో వారు అదే మాట్లాడుతున్నారు

కవిత ఉపయోగించిన పదాలను రేవంత్ రెడ్డి,రాధాకృష్ణ ఉపయోగించారు.

వాళ్ళు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు

నల్గొండ జిల్లాలో జరిగిన 25ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలకు,గెలుపుకు నేను భాద్యత అయితే ఓటమికి నేను భాద్యుడను

పార్టీ అంతిమంగా ఫైనల్

వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ

కొంతమంది ఏదో చేస్తామని ఊహించుకుంటున్నారు

నేను పార్టీకి సైనికుడిని

నేను కేసీఆర్ ను ఈ మధ్య కాలంలో 50సార్లు కలిశాను వారి గురించి చర్చ రాలేదని నేను చెప్పాను

వారి గురించి మాట్లాడటం
వృధా అని చెప్పాను అంతే

కేసీఆర్ తో బనకచర్ల,వ్యవసాయ రంగానికి సంబంధించిన
అంశంపైనే చర్చించాము

కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము
అందులో ఎలాంటి సందేహం లేదు

నేను చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచిన...కానీ కొంతమంది గెలవలేదు కదా

కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు

నేను చూడలేదు నేను చూసిఉంటే స్పందించేవాడిని

Jagadish Reddy Guntakandla
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR

2001 నుండి జగదీష్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ్యులు.  👉 2001 : సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి, సిద్దిపేట ఉప ఎన...
03/08/2025

2001 నుండి జగదీష్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ్యులు.

👉 2001 : సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇంచార్జి

👉 2002 : మహబూబ్‌నగర్ పాదయాత్ర ఇంచార్జి (జలసాధన – బ్రిగేడియర్ – 45 రోజుల కార్యక్రమం, పాదయాత్ర ఆలంపూర్ నుండి RDS వరకు)

👉 2003 : మెదక్ ఉప ఎన్నికల ఇంచార్జి

👉 2004 : సిద్దిపేట ఉప ఎన్నికల ఇంచార్జి (హరీష్ రావు ఎన్నిక)

👉 2005 : సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి

👉 2006 : కరీంనగర్ MP ఉప ఎన్నికల ఇంచార్జి

👉 2008 : ముషీరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఆలేరు ఉప ఎన్నికల ఇంచార్జి, మెదక్ జిల్లా ఇంచార్జి

👉 2009 : హుజూర్నగర్ ఎన్నికల (ఎమ్మెల్యే పోటీ)

👉 2009 : సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి

👉 2010 : కాగజ్‌నగర్ (ఆదిలాబాద్) బెజోర్ ఇంచార్జి

👉 2011 : బాన్సువాడ నియోజకవర్గ ఉప ఎన్నికల ఇంచార్జి

👉 2012 : కొల్లాపూర్ ఉప ఎన్నికల ఇంచార్జి, పరకాల ఉప ఎన్నికల ఇంచార్జి

👉 2013 : నల్గొండ జిల్లా ఇంచార్జి

💥 రాష్ట్ర కార్యదర్శి
💥 అధికార ప్రతినిధి
💥 పాలిట్‌బ్యూరో మెంబర్
💥 తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి

ఇన్ని చేసిన ఆయనను ప్రజా ఉద్యమాలు చేయలేదు అంటే మీకంటే పార్టీలో ముందు ఉన్న వారు నవ్వుతారు.

Jagadish Reddy Guntakandla
BRS Party KCR
Kalvakuntla Taraka Rama Rao - KTR

✨
31/07/2025

Atal Tunnel, RohhtangALT 10,040 Ft
23/07/2025

Atal Tunnel, Rohhtang

ALT 10,040 Ft

07/07/2025

నీళ్ల విలువ తెలియని నాయకులు
నేడు పాలకులుగా ఉన్నందుకే ఈ ఇబ్బందులు..

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Allam Pavan Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Allam Pavan Reddy:

Share