Namo bharath

Namo bharath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Namo bharath, News & Media Website, Hyderabad.

గతంలో వాణిజ్యం పేరుతో, వర్తకం పేరుతో మన దేశానికి వచ్చి మనల్నే బానిసలుగా చేసుకొని మన ఆలయాలు కూల్చి,మన సంప్రదాయాలను నాశనం ...
22/11/2019

గతంలో వాణిజ్యం పేరుతో, వర్తకం పేరుతో మన దేశానికి వచ్చి మనల్నే బానిసలుగా చేసుకొని మన ఆలయాలు కూల్చి,మన సంప్రదాయాలను నాశనం చేసి,మన సంపదను దోచుకున్నారు.స్వాతంత్రం కోసం పోరాటం చేశాం అనేకమంది అశువులు బాశారు.ఎందరో మహనీయుల త్యాగఫలం తో నేడు స్వాతంత్రం వచ్చింది.

మళ్లీ ఇప్పడు పక్క దేశాల నుంచి బతుకుతెరువు అంటూ అక్రమ వలసదారులు వచ్చారు వారిని తిరిగి వారి దేశాలకు పంపడానికి బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోంది ఐనా కొందరు దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. NRC కి సహకరించి మరొకమారు బానిసత్వం లోకి పోకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
Narendra Modi Amit Shah

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక.అక్కడే...
22/11/2019

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక.
అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?

భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,
జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడిన జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Namo bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share