Newsalert Telugu

Newsalert Telugu Digital Media, Online News

30/07/2024

Srisailam dam gates are open

 #తెలుసా..?లంచం తీసుకొని పట్టుబడ్డ ప్రాంతాల్లో ఈ గులాబీ రంగు సీసాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?అధికారులు లంచాలు అందుకున్నారన...
12/02/2024

#తెలుసా..?

లంచం తీసుకొని పట్టుబడ్డ ప్రాంతాల్లో ఈ గులాబీ రంగు సీసాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

అధికారులు లంచాలు అందుకున్నారనడానికి ఈ గులాబీ రంగు బాటిళ్లే సాక్ష్యం.

ఎవరైనా అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తే, వారు ఆ అవినీతి చేసే అధికారిని పట్టుకోవటానికి పధకాన్ని రచిస్తారు.

ఫినాప్తలిన్ పౌడర్ ( Phenaphthalene powder) అనే కంటికి కనపడని పొడిని కరెన్సీ నోట్ల మీద రాసి ఫిర్యాదుదారుడికి ఇచ్చి ఈ నగదునే లంచంగా ఇవ్వమని చెప్తారు. సోడియం కార్బోనేట్( Sodium carbonate ) కల్పిన నీటిని ఫినాప్తలిన్ పౌడర్ గులాబీ రంగులోకి మార్చుతుంది.

సదరు అధికారి ఈ నోట్లను లంచంగా తీసుకున్న సమయంలో ఈ పొడి తన చేతి వేళ్ళకు అంటుకుంటుంది. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి, ఆ అధికారి వేళ్ళను సోడియం కార్బోనేట్( Sodium carbonate) కల్పిన నీటిలో ముంచమని అడుగుతారు.

చేతికి ఉన్న పొడి వల్ల, ఆ నీరు వెంటనే గులాబీ రంగు లోకి మారుతుంది. ఆలా మారింది అంటే సదరు అధికారి లంచం తీసుకున్నాడు అని అర్థం. ఇందుకే మనం వార్తలలో, టీవీలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రాంతంలో డబ్బులతో పాటు పింక్ కలర్ బాటిల్లు కూడా దర్శనమిస్తాయి.

కేశినేని భవన్ న్యూ లుక్
19/01/2024

కేశినేని భవన్ న్యూ లుక్

22/12/2023

పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు మరోసారి డిస్కౌంట్ ఇవ్వనున్న రాష్ట్ర పోలీసులు

గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్న పోలీసులు

ఈనెల 26 నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్ తో కట్టే అవకాశం

ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్

టూవీలర్ చలాన్లకు 80 శాతం డిస్కౌంట్

ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్

లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్ కి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్న పోలీసులు

ఆన్లైన్ తో పాటు మీసేవ సెంటర్స్ లో డిస్కౌంట్ లో చలాన్స్ పేమెంట్

2022 లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలు

ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు సరిగా వసూలు కాని డబ్బులు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్న చలాన్లు…

Air India reveals fresh uniforms for pilots and crew, crafted by Manish Malhotra. It marks the first change in six decad...
13/12/2023

Air India reveals fresh uniforms for pilots and crew, crafted by Manish Malhotra. It marks the first change in six decades since the airline's establishment in 1932, coinciding with the Vistara merger.

09/10/2023

*తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.

*అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి.*
—————————————-
కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఈ క్రింది నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది.

👉
అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
👉
అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.

👉3.ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.

👉4.సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.

👉5.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.

👉6.ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.

👉7.పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.

👉8.టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.

👉9.ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.

👉శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు...

*తక్షణమే కోడ్ అమలు..*

India’s most trusted news brand TIMES NOW latest survey who will win in   YSR Congress  Party - YSRCP YS Jagan Mohan Red...
16/08/2023

India’s most trusted news brand TIMES NOW latest survey
who will win in YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) ITDP

పప్పులో పాము..!! హైదరాబాద్ ఈసిఐల్ క్యాంటీన్లో తినే పప్పులో పాము పిల్ల రావడంతో ఉలిక్కిపడిన సిబ్బంది..
22/07/2023

పప్పులో పాము..!!
హైదరాబాద్ ఈసిఐల్ క్యాంటీన్లో తినే పప్పులో పాము పిల్ల రావడంతో ఉలిక్కిపడిన సిబ్బంది..

అనసూయ బికినీ ట్రీట్.. Anasuya Bharadwaj Sakshi Eenadu.net ETV Bharat Telangana     Newsalert Telugu
16/06/2023

అనసూయ బికినీ ట్రీట్.. Anasuya Bharadwaj Sakshi Eenadu.net ETV Bharat Telangana Newsalert Telugu

కలహాలోతోనా..! కలిసిపోవటమా..! చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో..?
05/06/2023

కలహాలోతోనా..! కలిసిపోవటమా..! చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తుల ఎత్తులు రోజుకోక మలుపులు తీసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తులు ఇంకా ఒక కొలిక.....

Anasuya Bharadwaj hotness 🔥
04/06/2023

Anasuya Bharadwaj hotness 🔥

Pic 01: దేశంలో ఆయా రాష్ట్రాల్లో మధుమేహంతో బాధపడుతున్నవారి శాతంPic 02: దేశంలో మాంసాహారం తీసుకోనివారు లేదా మితంగా తీసుకునే...
05/04/2023

Pic 01:
దేశంలో ఆయా రాష్ట్రాల్లో మధుమేహంతో బాధపడుతున్నవారి శాతం

Pic 02:
దేశంలో మాంసాహారం తీసుకోనివారు లేదా మితంగా తీసుకునేవారి శాతం

ఈ రెండూ చూస్తుంటే దాదాపు ఒకేలా ఉన్నాయి. నిజంగానే ఏదైనా లింక్ ఉందంటారా? ఎవరైనా వైద్య నిపుణులు వివరిస్తే బావుంటుంది.
Credit: Mahatma Kodiyar

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Newsalert Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Newsalert Telugu:

Share