Mana Headlines 24

Mana Headlines 24 🛑 Breaking News | 🏛 Politics | 🎥 Entertainment | ⚡ Instant Telugu Updates
Mana Headlines 24 — నిజం మీ ముందుకు వేగంగా & నమ్మకంగా.

Follow for daily Telugu news updates!

వినాయక చవితి శుభాకాంక్షలు
14/09/2026

వినాయక చవితి శుభాకాంక్షలు

12/09/2026

విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగేసిన ఏపీ పోలీసులు

తిరుప‌తిలో తమకు స్టైఫండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న పారామెడికల్‌ విద్యార్థులపై పోలీసుల జులుం

ఓ విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగిన పోలీసు అధికారి

ఆందోళన చేస్తున్న విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.

12/09/2026

మనుషులనే మించిపోయిన ఈ పిట్ట మోసం! 😂

12/09/2026

Presented President Putin with a Russian translation of the Thirukkural, which carries the eternal wisdom of the great Thiruvalluvar across languages and borders.

12/09/2026

ఫ్రెషర్స్ వేడుకల్లో వివాదం.. ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘటన

ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ వేడుకల్లో ఇరువర్గాల మధ్య రాజుకున్న వివాదం

కళాశాల వెలుపల పరస్పరం భౌతిక దాడులకు దిగిన విద్యార్థులు

నడిరోడ్డుకు చేరిన విద్యార్థుల గొడవ.. తీవ్రంగా స్తంభించిన ట్రాఫిక్

బయటి వ్యక్తులు తలదూర్చగా.. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో దాడులు

గతంలోనూ ఇదే కళాశాల విద్యార్థుల వివాదంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైనం

పరస్పర దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు.. జిల్లా హాస్పిటల్ చికిత్స

11/09/2026

కారం పొడి చల్లి బ్యాంకు దోచుకున్న నిందితుడు అరెస్ట్

నాగ్‌పూర్‌లో ATM నుంచి నగదుతో SBI బ్రాంచ్‌కు తిరిగి వెళ్తున్న సిబ్బందిపై 28 ఏళ్ల వ్యక్తి కారం పొడి చల్లి ₹4.53 లక్షలు దోచుకెళ్లాడు.

నిందితుడు టాటోలికి చెందిన సూరజ్ బోర్కర్‌గా గుర్తించగా, అప్పటికే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. దోచుకున్న మొత్తం నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

09/09/2026

గంగులకు కేటీఆర్ సైగ
మహిళా MLAలను తోసే కుట్ర

పోలీస్ గళ్లా పట్టిన MLC నవీన్ రెడ్డి  పోలీస్ ను కొట్టిన కేటీఆర్
08/09/2026

పోలీస్ గళ్లా పట్టిన MLC నవీన్ రెడ్డి
పోలీస్ ను కొట్టిన కేటీఆర్

Address

Banjara Hills
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Headlines 24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share