Journalist Manoj

Journalist Manoj Anchor , JOURNALIST , Research , Analyst
HUMAN RIGHTS ACTIVIST
Freedom of expression is a basic expression of freedom. Current / Anchor Journalist

25/03/2025

-- బీజేపీ మెడకు బీసీ కత్తి..
-- ఇస్తరా చస్తరా
-- 42 శాతం ఎక్కడి వరకు వచ్చింది
-- అమిత్ షా మీ నిర్ణయం ఏంటి..??

22/03/2025

కేసీఆర్ , కేటీఆర్ అరెస్టు..!!
-- అనేక ఆరోపణలు
-- ఎన్నో విచారణ కమిటీలు
-- ఎన్నెన్నో కమిషన్లు
-- లెక్కలేనన్ని స్కాంలు
-- కానీ నో అరెస్టు
-- కాంగ్రెస్ భయపడుతోందా..??
-- పొంగులేటి బాంబులు ఏమయ్యాయి...??

21/03/2025

KTR IS ALL SET FOR HIS PADAYATRA|| పాదయాత్రకు సిద్ధం అవుతున్న కేటీఆర్
-- జనాలను కలవడం ఎందుకు అన్నవాళ్ళే జనాల్లోకి వస్తున్నారు
-- మొకాళ్ళ యాత్ర అన్న నాయకులే పాదయాత్రకు సిద్ధం అయ్యారు
-- దోచుకొని దాచుకున్న వాళ్ళే , దోస్తానా చేద్దాం అంటున్నారు
-- తెలంగాణకు ఇటువంటి వాళ్ళు కొత్తేమీ కాదు , మళ్ళీ ఏం జరుతుందో చూడాలి

20/03/2025

-- బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఒక్కో వీడియోకి ఎంత తీసుకుంటారు
-- రాణా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ ఏంటి..??
-- అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు
-- ఆ 25 మంది పైన ఏ కేసు నమోదు అయింది..??

19/03/2025

- అసెంబ్లీలో బీసీల వాటా ఎంత తెలుసా...??
- ఇప్పుడు బీసీలు ఏం చేయాలి..??
- 42 శాతం రిజర్వేషన్ పైన ఉన్న అనుమానాలు

18/03/2025

- బీసీలు ఎలా అన్యాయం అయ్యారు..??
- ఇన్ని రోజులుగా ఎలా మోసపోయారు
- ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన 42% శాతం రిజర్వేషన్ ఎటువంటి మార్పులు తెస్తుంది..??
- ఇంతకీ బీసీలు ఏం చేయాలి..??
- రేవంత్ రెడ్డి అంతా అయ్యాక ఆకులు పట్టుకున్నట్టు ఎలా చేస్తున్నాడు..??
- అసలు బీసీ ఉద్యమం ఎలా సాగింది..??

18/03/2025

BETTING APPS SHOULD BE BANNED || అసలు బెట్టింగ్ యాప్స్ లో ఉన్న తేడాలు ఏంటి..??

17/03/2025

కెసిఆర్ జాతిపిత ఏందీ ?? || Why KCR should be called as Father of Telangana ??||Journalist Manoj

https://www.youtube.com/live/araLaUNT97Y?si=VpXOj_q6AMNjJqvb
28/08/2024

https://www.youtube.com/live/araLaUNT97Y?si=VpXOj_q6AMNjJqvb

కేసీఆర్ ఫామ్ హౌస్ కు కవిత..! కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేత..? LIVE : Good Morning Telangana With Journalist Manoj 🔴LIVE : Today News Paper Headlines | 28-08-2...

https://www.youtube.com/live/_vGKNXe8n38?si=KRWNXiF7xRN_bMVI
27/08/2024

https://www.youtube.com/live/_vGKNXe8n38?si=KRWNXiF7xRN_bMVI

నేడే అక్కకు విడుదల..?బయటపడ్డ కేసీఆర్ మరో స్కాం..!LIVE : Good Morning Telangana With Journalist Manoj 🔴LIVE : Today News Paper Headlines | 27-08-2024 | Toliv...

https://youtu.be/xkwUw5dRt0s
26/08/2024

https://youtu.be/xkwUw5dRt0s

LIVE : Good Morning Telangana With Journalist Manoj 🔴LIVE : Today News Paper Headlines | 26-08-2024 | ToliveluguTV ...

Address

Madhapur
Hyderabad
500081

Website

Alerts

Be the first to know and let us send you an email when Journalist Manoj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Journalist Manoj:

Share