YTV Digital Media

YTV Digital Media Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity in

28/03/2024

Everyone KCR Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Hyderabad, Sindh Hyderabad Homes

28/03/2024

Highlet Kalvakuntla Taraka Rama Rao - KTRCongress Party group TelanganaAnumula Revanth Reddy

28/03/2024

Anumula Revanth Reddy KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Indian National Congress BRS Party

12/01/2024

అయ్యో పాపం.. ఇతను మంచిగా ఢిల్లీ ల పొంటి తిరుగుతుండు జనాలని ఇలా చేసిండు..

అభయహస్తం అప్లికేషన్లు రోడ్డు పాలు1. ఏజెన్సీ చేతికి గ్యారెంటీల డాటా2. ర్యాపిడో బైక్‌పై వెళ్తుంటే తాడుతెగి రోడ్డుపాలు3. గా...
09/01/2024

అభయహస్తం అప్లికేషన్లు రోడ్డు పాలు

1. ఏజెన్సీ చేతికి గ్యారెంటీల డాటా

2. ర్యాపిడో బైక్‌పై వెళ్తుంటే తాడుతెగి రోడ్డుపాలు

3. గాలికెగిరిన అప్లికేషన్లను చూసి జనం అవాక్కు

4. ప్రజల నిలదీతతో అసలు నిజాలు బయటకు

5. ప్రైవేటు ఏజెన్సీకి కంప్యూటరీకరణ బాధ్యతలు

ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్‌ జిల్లాలో నిరసనకు దిగగా, దళితబంధు అర్హులు కరీంనగర్‌, నల్లగొండల్లో ఆందోళన చేపట్టారు. గొర్రెల పంపిణీ ఏమైందంటూ నల్లగొండలో ప్రదర్శన జరుగగా.. మిర్చికి మద్దతు ధర కోరుతూ ఓరుగల్లు రైతులు రాస్తారోకో చేశారు. మరోవైపు ఆరు గ్యారెంటీలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణను ప్రైవేటుకు కట్టబెట్టింది!

ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల...

https://youtu.be/_fhmuwSrhf4?si=viQsdtmxEyGgV4VN
20/12/2023

https://youtu.be/_fhmuwSrhf4?si=viQsdtmxEyGgV4VN

తండ్రీ కొడుకులు వాడుకుంటరు తప్పా నీకు అక్కడ న్యాయం జరగదుWelcome to Ytv Digital Media!Welcome to the hub of break...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది..సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చ...
20/12/2023

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది..

సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత హరీశ్‌రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి రెండు నిమిషాల్లోనే చర్చ మొదలుపెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు.

ముందురోజే నోట్‌ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్‌ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్‌ చదివేందుకు కనీసం ఒక గంట టీ బ్రేక్‌ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. నోట్‌ ప్రిపేర్‌ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు.

https://www.youtube.com/live/ohMLRtivLto?si=c1cpAMF1U00JlGMx

ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్‌పై ప్రిపేర్‌ అయ్యేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దాంతో స్పీకర్‌ టీ బ్రేక్‌ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుWelcome to Ytv Digital Media!Welcome to the hub of break...

Address

Telangana
Hyderabad
500063

Alerts

Be the first to know and let us send you an email when YTV Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share