Police Nazar News

Police Nazar News Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates,

11/04/2022

Rakesh Tikait Supports CM KCR Protest in New Delhi _ Paddy Procurement Issue _ PM Modi

08/04/2022

కుర్ర రాజన్న జనశక్తి మావోయిస్టు నేతలను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు వివరాలు వెల్లడించిన జగిత్యాల జిల్లా ఎస్పి సింధు శర్మ

07/04/2022

కోరుట్ల మండలం కల్లూరు గ్రామం గ్రామపంచాయతీ నీ పక్కనే ఉన్న మంచినీటి ట్యాంకు పై కుటుంబ సభ్యులు....

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కల్లూరు గ్రామంలో జబ్బర్ మాజీ రెవెన్యూ అటెండర్.. వ్యక్తి మా భూమిని అక్రమంగా కబ్జా చేశాడంటూ ఆరోపణలు చేసిన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు....

జబ్బార్ ని అడగగా మా భూమి ని ఎందుకు కబ్జా చేసావ్ అని అడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీరు ఎ అధికారులకు చెప్పకున్నా ..సరే భయపడేది లేదు అంటున్నా జబ్బార్.... మాజీ రెవెన్యూ అటెండర్....

దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆపై 484 గజాల భూమిని ఉందంటూ ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేయించాడు... ఆ స్థలంపై ఇప్పుడు అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడు... ఎవరు నన్ను ఏమి చేయలేరు నా రియాజ్ కొడుకు కలెక్టరేట్లో పని చేస్తాడు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు... జబ్బర్ మాజీ రెవెన్యూ అటెండర్ పెద్ద ఘనకార్యం చేసిన పనికి నిరుపేద కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ పక్కనే ఉన్న నీళ్ళ ట్యాంక్ పైకి ఆత్మహత్య చేసుకుంటామని 3 గంటలకు పైగా పై నుండి నిరసన తెలిపారు.. మా భూమి కి వెళ్లడానికి దారి ఇవ్వకుండా మా భూమిని కబ్జా చేశాడు ..ఆరోపణలు చేసిన రామేశ్వర్ రావు. మదన్ మోహన్ రావు. కిరణ్ కుమార్. రాధిక.. స్వాతి .. వివరాలు తెలిపారు..

కల్లూరు గ్రామం లో గ్రామ పంచాయితీ పక్కనే ఉన్న మంచినీటి ట్యాంక్ పై ఎక్కిన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు మాకు న్యాయం జరిగేదాకా మేము దిగాము అంటూ దాదాపు మూడున్నర గంటల వరకు మంచి నీటి ట్యాంక్ నుండి నిరసన తెలిపిన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు.. చివరికి గ్రామస్తుల సమాచారం మేరకు స్థానిక కోరుట్ల పోలీసులు అలాగే DLPO అధికారి శంకర్ వచ్చి మీకు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే పూర్తి హామీ ఇచ్చిన వెంటనే రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు దిగి వచ్చారు....

జబ్బర్ మాజీ రెవెన్యూ అటెండర్ వ్యక్తి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్థానిక కోరుట్ల ఎస్ ఐ సతీష్ మీడియా సమావేశంలో తెలిపారు ..

పోలీస్ నజర్ న్యూస్ ఈ సిక్స్ న్యూస్ రిపోర్టర్స్ టైపిస్ట్ బషీర్..ఎండి సాదిక్... కల్లూరు కోరుట్ల జగిత్యాల జిల్లా తెలంగాణ...

04/04/2022

Banjara Hills CI Shiva Chandra Suspended In Radisson Pub Issue _ CI సస్పెండ్ _

04/04/2022

Kerala District Collector Joins Students In Flash Mob, Shows Her Amazing Dance Skills

04/04/2022

గంజాయి కొట్టు కారం తో పెట్టు.._Drugs Effect.. On Youth In Suryapet Dist.. గంజాయి కి అలవాటు పడ్డ యువకుడిని స్తంభానికి కట్టేసి కారం పెట్టి చితకబాదిన తల్లి. Police Nazar News

31/03/2022

పార్లమెంట్ ఆవరణలో ప్రశ్నించే గొంతుకలు | Rahul Gandhi Leads Fuel Hike Protest ..

30/03/2022

RRR Movie Actors Reel Life Vs Real Life Videos|Jr Ntr|Ram Charan|Alia Bhatt|Olivia Morris|Ajay Devgn

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Police Nazar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Police Nazar News:

Shortcuts

Share