
25/12/2023
#మార్పు #తెలుపు #సంపాదకీయం
పద్నాలుగేండ్ల తర్వాత, వ్యక్తులుగా ‘టి- జాక్’ కలయిక
కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పార్టీలోనే కాదు, బయటా ఒకింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనడానికి నిదర్శనం, నిన్న ఎవరికి వారుగా మారిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటి సభ్యులు వ్యక్తిగత స్థాయిలో ఆత్మీయంగా కలిసి మాట్లాడుకోవడం. ఇది రాజకీయ ప్రాధాన్యత లేని విషయం అని వారు అంటున్నప్పటికీ వ్యక్తిగతంగానైనా ఇది పెద్ద విషయమే. ప్రచారం జరగలేదు గానీ ఇది నిజానికి పెద్ద వార్తే.
ఐతే, వీరి 'కలయిక' ప్రజల్ని ఆందోళనకు గురి చేసే అంశమే అని అనక తప్పదు. ఆ దిశలో రాయక తప్పని తెలుపు సంపాదకీయం ఇది.
కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పార్టీలోనే కాదు, బయటా ఒకింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనడానికి నిదర్శనం, నిన....