31/12/2025
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన " *బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ - 2025* " లో భాగంగా అవని క్రియేషన్స్ నిర్మించిన " *బతుకమ్మ ఉత్సవం* " డాక్యుమెంటరీ చిత్రం నామినేట్ అయింది. అందులో భాగంగా రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమం లో సర్టిఫికెట్ ను ప్రదానం చెయ్యడం జరిగింది . మిత్రులు శ్రేయోభిలాషులకు అవని క్రియేషన్స్ నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐🙏🙏 #ʜᴀᴘᴘʏɴᴇᴡʏᴇᴀʀ2026