JPR Digital Media

JPR Digital Media This Time A New Voice

05/09/2025

🌸✨ Happy Onam! ✨🌸

This Onam, let’s celebrate new beginnings, togetherness, and prosperity—both in life and in the digital world. 🌼🌿
May your festive moments be as colorful as a pookalam and as engaging as a trending campaign! 🚀📲

JPR Digital Media wishes you joy, growth, and success this Onam season. 🌞💫

Unlock the Power of Social Media with Our All-in-One Management Tool!Elevate Your Social Media Game!Are you struggling t...
02/07/2024

Unlock the Power of Social Media
with Our All-in-One Management Tool!
Elevate Your Social Media Game!
Are you struggling to keep up with your social media presence?
Do you want to reach more people, engage your audience,
and grow your brand effortlessly? Look no further!

Introducing the Ultimate Social Media Management
Tool - your secret weapon to conquering social media!


మీరు ఎమ్మేల్యే లేదా ఎంపీ నా?మీ రాజకీయ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారా?...
27/06/2024

మీరు ఎమ్మేల్యే లేదా ఎంపీ నా?
మీ రాజకీయ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారా?

మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు పరిచిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆకర్షణీయమైన డిజైన్లతో మరియు వీడియోస్ తో ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం... మీ లక్ష సాధనలో..
మీ వెంటే మీ తోడుగా మీ JPR
DigitalMedia

వ్యాపారం లేదా రాజకీయం ఏదైనాసామాజిక మాధ్యమాల్లో మీకు ప్రజాదరణను పెంచడమే మా బాధ్యత ప్రజల నోట మీ పేరు వినిపించడమే మా కర్తవ్...
12/03/2024

వ్యాపారం లేదా రాజకీయం ఏదైనా
సామాజిక మాధ్యమాల్లో మీకు ప్రజాదరణను పెంచడమే మా బాధ్యత ప్రజల నోట మీ పేరు వినిపించడమే మా కర్తవ్యం.

Jpr DigitalMedia

12/03/2024

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లీం సోదర, సోదరిమణులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు

JPR Digital Media

అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...
08/03/2024

అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..

Happy Birthday KCR Garu
17/02/2024

Happy Birthday KCR Garu

WORLD CANCER DAYనేడు ప్రపంచ కాన్సర్ దినోత్సవంప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని అడ్డుకోవడం అసాధ్యమేమి కాదు.. మంచి జీవన విధా...
04/02/2024

WORLD CANCER DAY
నేడు ప్రపంచ కాన్సర్ దినోత్సవం

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని అడ్డుకోవడం అసాధ్యమేమి కాదు.. మంచి జీవన విధానం, ఆహారంతో క్యాన్సర్ దరిచేరకుండా చూసుకోవచ్చు..

JPR Digital Media

01/02/2024

తీరప్రాంత సరిహద్దులను శత్రువుల నుంచి కాపాడుతూ సేవలందిస్తున్న రక్షణ దళ సభ్యుల కృషి ఎనలేనిది. నేడు భారతీయ తీర రక్షణ దళం ఏర్పాటు చేసిన రోజు సందర్భంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ డే శుభాకాంక్షలు
JPR Digital Media

26/01/2024

HAPPY REPUBLIC DAY

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

JPR Digital Media

మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు.
16/01/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు.

Address

Hyderabad
500096

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when JPR Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share