17/09/2026
Satyamev Jayate new ఏజీ కాలనీలో ఫుట్పాత్ల ఆక్రమణలు హైదరాబాద్: టీజీ జెన్కో లైన్, ఏజీ కాలనీ పరిధిలో ఫుట్పాత్లపై షట్టర్లు ఏర్పాటు చేసుకుని కొందరు అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని
వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు #