Cinema Media

Cinema Media Janyu Media covers all the News in AP and TG. We deliver only Genuine News.

05/10/2023
19/09/2023

పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ 77 చెరువులకు జలకళ

కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 10,394 ఎకరాలకు సాగునీరు

పెరగనున్న భూగర్భ జలమట్టం..బోరు బావుల కింద విస్తారంగా పంటల సాగుకు అవకాశం

కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల ప్రజలకు ఈ ప్రాజెక్టు వరం

యుద్ధ ప్రాతిపదికన చెప్పిన 68 చెరువుల కంటే 9 అదనంగా 77 చెరువులను నింపే పథకాన్ని పూర్తి చేసి, నేడు జాతికి అంకితం చేస్తున్న సీఎం

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Cinema Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share