SA News Telangana

SA News Telangana "The Truth, That You Want To Know"
Must follow this page for genuine and accurate news about Telangana.
(2)

నేపాల్‌లోని రసువా జిల్లాలో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. 105 మంది భారతీయులతో సహా మొత్తం 384 మంది పర్యాటకులు ...
27/08/2026

నేపాల్‌లోని రసువా జిల్లాలో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. 105 మంది భారతీయులతో సహా మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

25/08/2026

బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల తల్లిదండ్రులు ఎవరు ?

హిందూ ధర్మానికి సంబంధించిన ప్రాథమిక విషయాల పైనే భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయని సద్గురు రాంపాల్ జీ మహారాజ్ ప్రశ్నించారు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల తల్లిదండ్రుల గురించి కూడా ధర్మగురువుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే, ప్రజలకు సరైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా అందుతుందని అన్నారు. అందుకే వ్యక్తిగత అభిప్రాయాలను కాకుండా గీత, వేదాలు, పురాణాలు వంటి సద్గ్రంథాలను మళ్లీ పరిశీలించి, శాస్త్రాధారంగా సత్యాన్ని తెలుసుకోవాలని హిందూ ధర్మగురువులకు విజ్ఞప్తి చేశారు.

25/08/2026

ఢిల్లీలో భారీ వర్షాలు.. రోడ్లపై వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు ప్రధాన రహదారులు నీటమునిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏఐఐఎంఎస్ పరిసరాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం కురిసిన వర్షం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.

చైనా దేశ సరిహద్దులు, తీర ప్రాంతాలను కలుపుతూ 25,000 కి.మీకు పైగా ‘గోల్డెన్ బోర్డర్-కోస్ట్ లూప్’ రోడ్‌ను 2030 నాటికి పూర్త...
24/08/2026

చైనా దేశ సరిహద్దులు, తీర ప్రాంతాలను కలుపుతూ 25,000 కి.మీకు పైగా ‘గోల్డెన్ బోర్డర్-కోస్ట్ లూప్’ రోడ్‌ను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో టిబెట్, భారత్ సరిహద్దులకు సమీప ప్రాంతాలు ఉన్నాయి. ఈ భారీ మౌలిక వసతుల నిర్మాణం సరిహద్దు ప్రాంతాల్లో చైనా రవాణా సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉండటంతో భారత్ వ్యూహాత్మకంగా పరిశీలిస్తోంది.

India

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. డెహ్రాడూన్‌లో తమసా నది ప్రమాదకరంగా ప్రవహించడంతో వరద ఉధృతికి డంపర్ కొ...
24/08/2026

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. డెహ్రాడూన్‌లో తమసా నది ప్రమాదకరంగా ప్రవహించడంతో వరద ఉధృతికి డంపర్ కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సెస్నా...
24/08/2026

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సెస్నా 441 విమానం రన్‌వేకు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా విమానంలో ఉన్న మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల్లోనే దృశ్యమానత ఒక్కసారిగా భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు.

జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యో సహా తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి. 20 మందికి పైగా...
24/08/2026

జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యో సహా తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి. 20 మందికి పైగా గాయపడగా, రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సునామీ హెచ్చరిక జారీ కాలేదు.

TokyoEarthquake TeluguNews

23/08/2026

బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల తల్లిదండ్రులు ఎవరు? | SPIRITUAL AWARENESS | SANewsTG

హిందూ ధర్మానికి సంబంధించిన ప్రాథమిక విషయాల పైనే భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయని సద్గురు రాంపాల్ జీ మహారాజ్ ప్రశ్నించారు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల తల్లిదండ్రుల గురించి కూడా ధర్మగురువుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే, ప్రజలకు సరైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా అందుతుందని అన్నారు. అందుకే వ్యక్తిగత అభిప్రాయాలను కాకుండా గీత, వేదాలు, పురాణాలు వంటి సద్గ్రంథాలను మళ్లీ పరిశీలించి, శాస్త్రాధారంగా సత్యాన్ని తెలుసుకోవాలని హిందూ ధర్మగురువులకు విజ్ఞప్తి చేశారు.

22/08/2026

ఆది రాముడు ఎవరు…శ్రీరాముడు ఎవరు ?

జగత్‌గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్ తన సత్సంగంలో హిందూ, సనాతన, ఆది సనాతన భక్తి విధానాల గురించి శాస్త్రాల ఆధారంగా వివరించారు. పంచదేవతల సాధన నుంచి “ఓం”, “తత్”, “సత్” మంత్రాలకు సంబంధించిన భక్తి మార్గాన్ని క్రమంగా అర్థం చేసుకోవాలని తెలిపారు. అలాగే, కేవలం సంప్రదాయాలను అనుసరించడం కాకుండా వేదాలు, భగవద్గీత మరియు ఇతర సద్గ్రంథాలను పరిశీలించి సత్యభక్తిని తెలుసుకోవాలని సూచించారు. భక్తి విషయంలో సందేహాలు ఉంటే శాస్త్రాధారాలతో పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

22/08/2026

88.05 మీటర్ల త్రోతో నీరజ్ చోప్రా అదరగొట్టాడు! డైమండ్ లీగ్‌లో సిల్వర్.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. లాసానే డైమండ్ లీగ్‌లో 88.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఈ సీజన్‌లో తన అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. కీలక పోటీలో అద్భుత ప్రదర్శనతో భారత అభిమానులను మరోసారి గర్వపడేలా చేశాడు. నీరజ్ ఫామ్‌పై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when SA News Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share