Pakka Telangana

Pakka Telangana It's 100% Voice of Telangana People. Join the Page, share our videos, photos and links with your fri Welcome to Pakka Telangana.

Bringing you closer to the warmth of your homeland called Telangana. Pakka Telangana is the true reflection of Telangana, reinstating the glory and pride formed over centuries. Our take on lifestyle, art and culture surrounding the region is a cut apart.

06/01/2022

Position: Senior Research Associate Duration: Full-time No of Positions: 1 Location: Hyderabad Compensation: Commensurate with experience & skills Last date for application: 15 January, 2022 Responsibilities ● Research government policy, data and create primers for internal teams ● Monitoring al...

పాటను బతికించుకుందాం...తెలుగు సినిమా రంగంలో తన కలంతో అద్భుతమైన పాటలు రాసిన కలం కందికొండ అన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా మాదన్...
09/06/2021

పాటను బతికించుకుందాం...
తెలుగు సినిమా రంగంలో తన కలంతో అద్భుతమైన పాటలు రాసిన కలం కందికొండ అన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా మాదన్నపేట అనే పల్లెటూరులో జన్మించిన ఆణిముత్యం.
పాటలోనే తన జీవితాన్ని చూసుకున్న కవి. ఆయన రాసిన పాటల్లో అనేక హిట్ సాంగ్స్ ఉన్నాయి. హరిహరన్ గొంతులో తేనెలూరిన ‘‘మళ్లీ కూయవే గువ్వగానీ’’, పోకిరి సినిమాలో ’’గలగల పారుతున్న గోదారిగానీ...‘‘, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో ’’చెన్నై చంద్రమా‘‘ గానీ కందికొండన్న రాసిన వందల పాటల్లో కొన్ని ఇవి. ఇవన్నీ ఆయన కలం నుండి జాలువారినవే. పాటల మీదున్న అభిమానంతో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ సినీ కవుల సాహిత్యం మీద పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు.
సినిమా సాహిత్యం ఒక ఎత్తయితే కందికొండన్న రాసిన సామాజిక గీతాలు మరొక ఎత్తు. బతుకమ్మ, బోనాల పండుగలకు, రాష్ర్ట అవతరణ వేడుకలకు కందికొండ రాసిన పాటలు జనాల్లో విశేష ఆదరణను పొందాయి. వెనుకబడిన సామాజిక వర్గంలో పుట్టినందుకేమో ఎన్నో సామాజిక గీతాలు కూడా రాసి ఉద్యమాలకు మద్ధతుగా నిలబడ్డాడు.
పదిహేనేళ్ల క్రితం క్సాన్సర్ బారిన పడిన కందికొండన్న కోలుకున్నట్టే కోలుకొని,
ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. తన స్థితిని ఏనాడు ఎవ్వరికీ చెప్పుకోని ఆత్మాభిమానం కలిగిన రచయిత.
తనను కాపాడుకునే ఆర్థిక స్తోమత తనకు గానీ తన కుటుంబానికి గానీ లేదు. అందుకే మిత్రులమైన మనం తలా ఒక చెయ్యేసి మనకు తోచిన సహాయం చేద్దాం.
81793 10687 ఇది Google Pay Number,
Andhra Bank Account Details: Kandikonda Rama Devi Account No: 135510100174728, IFSC Code: ANDB0001355 ఫ్రెండ్స్...

SOURCE BY: Pasunoori Ravinder
Please help my dear friends 🙏

జర్నలిస్టు రఘు ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..జర్నలిస్టు రఘు గారు క్షేమంగా తిరిగి వస్తారని  ఆశిస్తున్నాను...తెలంగా...
03/06/2021

జర్నలిస్టు రఘు ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..

జర్నలిస్టు రఘు గారు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను...

తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎలానో..

హైదరాబాద్లో కొత్తగా కనిపించిన సూర్యుడు
02/06/2021

హైదరాబాద్లో కొత్తగా కనిపించిన సూర్యుడు

We fought,We dreamt, &We Achieved.A day which changed the fate of 4 crore people!!Wishing everyone Happy Telangana forma...
02/06/2021

We fought,
We dreamt, &
We Achieved.
A day which changed the fate of 4 crore people!!
Wishing everyone Happy Telangana formation day🥳♥️
7 year's of Telangana Formation Day

మిత్రులందరికీ తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

ప్రభుత్వం ఆదాయం ఇవి కాకూడదు?భూముల అమ్మకం ,మద్యం అమ్మడం, అప్పులు తేవడం  ద్వారా  ఆదాయం సమకూర్చుకోవడం  ప్రభుత్వాల లక్షణం కా...
01/06/2021

ప్రభుత్వం ఆదాయం ఇవి కాకూడదు?
భూముల అమ్మకం ,మద్యం అమ్మడం, అప్పులు తేవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం ప్రభుత్వాల లక్షణం కాదు.టెక్నాలజీ,వస్తువులు,ఆహార ధాన్యాలు, మందులు,పండ్లు,పూలు ఎగుమతి చేయడం, పర్యాటకం ,ప్రజలని స్వయంసమృద్ధి చెందే దిశగా తయారుచేసి వారి మీద పన్నులు వేయడం తదితరాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి.కానీ ఇలాంటి వాటి ద్వారా ఆదాయం చేసుకుని ఓట్ల కోసం పెట్టిన పథకాలకు పంచిపెట్టడం సరైనది కాదు. ఒకవేళ ఇలాంటి పనులు చేసి ఒక మనిషి బతుకుతే ఏమంటారో అదే ప్రభుత్వాని అంటారు.మెక్సికన్ గ్యాంగులు, ముంబై అండర్ వరల్డ్ గ్యాంగులు కూడా ఇవే పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు.

విలువల గురుంచి మన ఇంటి పత్రిక 😂😂
01/06/2021

విలువల గురుంచి మన ఇంటి పత్రిక 😂😂

31/05/2021

కరోనా శకం ముగిసేసరికి ప్రైవేటు హాస్పిటల్స్ కి అప్పులుండవు. మధ్య, దిగువ తరగతుల వారికి ఆస్తులుండవు.

31/05/2021

ప్రజారోగ్యము దృష్ట్యా ....

లిక్కర్ షాపు లు తెరిచి వుంచబడును...

జిమ్ములు { వ్యాయామశాలలు } మూసి ఉంచబడును.

కేటీఆర్ గారూ నాయిన తో మాట్లాడినరా ఈ విషయం మీద...
30/05/2021

కేటీఆర్ గారూ నాయిన తో మాట్లాడినరా ఈ విషయం మీద...

ఉచిత కరెంట్ కు దరఖాస్తు ఇలా చేయాలిTS: సెలూన్లు,దోబీఘాట్లు, లాండ్రీల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించేందుకు జూన్ 1 నుంచి...
30/05/2021

ఉచిత కరెంట్ కు దరఖాస్తు ఇలా చేయాలి

TS: సెలూన్లు,దోబీఘాట్లు, లాండ్రీల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించేందుకు జూన్ 1 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. Tsobmms. cgg, gov. in వెబ్ సైట్ లో లబ్దిదారుల వ్యక్తిగత వివరాలు, షాపుల వివరాలు నమోదు చేయాలి. పేరు, మొబైల్,ఆధార్,క్యాస్ట్ సర్టిఫికెట్, ఉపకులం,యూనిట్ పేరు, చిరునామాతో పాటు కారెంట్ మీటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ లీజు షాప్ అయితే అద్దె ఒప్పందం ఫోటోలు ఆఫ్ లోడ్ చేయాలి.

తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల అందరి ఆస్తుల మీద విచారణ జరిపించాలి
30/05/2021

తెలంగాణ రాక ముందు
వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల అందరి ఆస్తుల మీద విచారణ జరిపించాలి

Address

Khairathabad
Hyderabad
500004

Alerts

Be the first to know and let us send you an email when Pakka Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pakka Telangana:

Share