Venkat Financial Services

Venkat Financial Services We Providing All Type Of Loans
call 7095495796

02/04/2026
మీకు లోన్ కావాలా? మేమున్నాం మీ కోసం అన్ని రకాల లోన్లు ఒకే చోటపర్సనల్ లోన్స్హౌస్  లోన్ ప్రాపర్టీ లోన్ బిజినెస్ లోన్ అగ్రి...
10/01/2026

మీకు లోన్ కావాలా? మేమున్నాం మీ కోసం
అన్ని రకాల లోన్లు ఒకే చోట
పర్సనల్ లోన్స్
హౌస్ లోన్
ప్రాపర్టీ లోన్
బిజినెస్ లోన్
అగ్రికల్చర్ లోన్
టేక్ ఓవర్
ప్రాజెక్ట్ లోన్
5 Lakhs To 50 Cr

వడ్డీ రేట్లు 7.35 %
సింపుల్ డాక్యుమెంట్స్
ఫాస్ట్ ప్రాసెస్
సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లు

బ్యాంక్ రిజెక్ట్ & NPA కేసులు కూడా డీల్ చేస్తాం!
మీ కలలు... మా మద్దతుతో నెరవేర్చుకోండి
నేడు కాల్ చేయండి :- 070954 95796
7989404230

CALL or WHATSAPP 070954 95796
23/12/2025

CALL or WHATSAPP 070954 95796

03/12/2025

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు

అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్నపై రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, టిప్పర్ లారీతో తొక్కించి హత్య చేసిన తమ్ముడు

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మూడేళ్ల కిందట రెండు టిప్పర్లను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్న మామిడి నరేష్(30) అనే వ్యక్తి

ఇటీవల వ్యాపారం సరిగ్గా నడవక తీవ్ర అప్పుల పాలవడంతో, తనతో పాటు ఇంట్లో ఉంటున్న మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్(37) పేరిట ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అతన్ని హత్య చేసి, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్న నరేష్

ఈ పథకంలో భాగంగా రెండు నెలల నుండి అన్న పేరు మీద వేర్వేరు సంస్థల నుండి దాదాపు రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు చేయించిన తమ్ముడు

ఇదే సమయంలో తనకు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వాలని నరేష్‌పై ఒత్తిడి తెస్తున్న రాకేష్(28) అనే వ్యక్తికి, తన కుట్రకు సహకరిస్తే అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పించిన నరేష్

తన పథకంలో భాగంగా రూ.2 లక్షలు ఇస్తానని ప్రదీప్ అనే టిప్పర్ డ్రైవర్‌ను ఒప్పించడంతో, గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని వెంకటేష్‌కు ఫోన్ చేసి పిలిచిన డ్రైవర్

డ్రైవర్ పిలుపు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన వెంకటేష్‌ను టిప్పర్ కింద జాకీ పెట్టాలని, కింద పడుకోబెట్టి, టిప్పర్ ముందుకు నడిపిన నరేష్

తలపై నుండి టిప్పర్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన వెంకటేష్

ప్రమాదవశాత్తు మరణించాడని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు

ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చి, నరేష్ ఇచ్చే సమాధానాలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు

ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, వెంకటేష్‌ను తన తమ్ముడు నరేష్ హత్య చేసినట్లు నిర్ధారించి, నరేష్, రాకేష్, ప్రదీప్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

03/12/2025

🏦 ALL TYPES OF LOANS AVAILABLE in AP & Telangana

We provide: ✔ Home Loans
✔ Mortgage / LAP Loans
✔ Construction & Plot Loans (GP / HMDA / DTCP)
✔ Purchase Loans – Fresh / Resale
✔ Personal & Business Loans
✔ Balance Transfer + Top-Up

---

✨ Special Cases We Handle ✔ CIBIL Issue Cases
✔ Without ITR / Form-16
✔ Without Business Proof
✔ Cash Salary Cases
✔ Notary to Sale Deed
✔ Patta / Gramakantam Properties
✔ Without Building Plans
✔ Without Income Proofs
✔ LRS-Not-Required Plot Loans
✔ Bank Rejected / Over-Obligation Profiles

---

💰 ROI Starts from 7.35%

📞 Contact Us
Venkat Financial Services
📲 70954 95796

25/11/2025

మీకు లోన్ కావాలా? మేమున్నాం మీ కోసం
అన్ని రకాల లోన్లు ఒకే చోట
పర్సనల్ లోన్స్
హౌస్ లోన్
ప్రాపర్టీ లోన్
బిజినెస్ లోన్
అగ్రికల్చర్ లోన్
టేక్ ఓవర్
ప్రాజెక్ట్ లోన్
5 Lakhs To 50 Cr

వడ్డీ రేట్లు 7.35 %
సింపుల్ డాక్యుమెంట్స్
ఫాస్ట్ ప్రాసెస్
సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లు

బ్యాంక్ రిజెక్ట్ & NPA కేసులు కూడా డీల్ చేస్తాం!
మీ కలలు... మా మద్దతుతో నెరవేర్చుకోండి
నేడు కాల్ చేయండి :- 070954 95796

17/11/2025

SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?

SBI Home Loan: గృహ రుణం పొందడానికి మంచి క్రెడిట్ స్కోరు (CIBIL స్కోరు) చాలా అవసరం. మీ క్రెడిట్ స్కోరు బాగుంటే బ్యాంకు మీకు తక్కువ వడ్డీ రేటుకు రుణం అందించగలదు. బ్యాడ్ స్కోరు రుణం తిరస్కరించబడటానికి లేదా వడ్డీ రేటు..SBI Home Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుతం తన కస్టమర్లకు 7.50 శాతం వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత ఎస్‌బీఐ తన రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. దీని కారణంగా వినియోగదారులు ఇప్పుడు తక్కువ వడ్డీ రేటుకు ఇల్లు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు. మీరు రూ.60 లక్షల వరకు గృహ రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఎస్‌బీఐ మీకు ఈ మొత్తాన్ని సులభమైన నిబంధనలతో అందిస్తుంది. పెద్ద నగరాల్లో మధ్యస్థ-శ్రేణి ఇల్లు కొనడానికి ఈ రుణ మొత్తం సరిపోతుందని భావిస్తారు.ఎస్‌బీఐ మీకు 30 సంవత్సరాల వరకు రుణ కాలపరిమితిని అందిస్తుంది. అంటే EMI మొత్తం తక్కువగా ఉంటుంది. నెలవారీ భారం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకోవడం వల్ల మీ ఆర్థిక ప్రణాళిక మరింత స్థిరంగా ఉంటుంది. గృహ రుణంపై 7.50% వడ్డీ రేటుతో రూ.60 లక్షల 30 సంవత్సరాల రుణం తీసుకోవడం వల్ల మీ నెలవారీ EMI సుమారు రూ.42,000 అవుతుంది. మీకు ఇతర రుణాలు లేకపోతే మీ ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచడానికి ఈ EMI మొత్తం అనుకూలంగా ఉంటుందిఈ రుణం పొందడానికి మీ నెలవారీ ఆదాయం కనీసం రూ.84,000 ఉండాలి. రుణాన్ని ఆమోదించే ముందు మీరు రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడానికి బ్యాంక్ మీ ఆదాయం, ఖర్చులు, క్రెడిట్ ప్రొఫైల్‌ను విశ్లేషిస్తుంది.

Address

Hyderabad
500072

Telephone

+917095495796

Website

Alerts

Be the first to know and let us send you an email when Venkat Financial Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Venkat Financial Services:

Share