Prayanikudu

Prayanikudu Prayanikudu is a Telugu word that means "the traveler." Don't miss out on my latest travels and tastes—Like & Follow Prayanikudu now! Most Amazing Content

It's a name that reflects my passion for exploring new places, meeting new people, sharing our stories with the world.

25/12/2024

హిమాయాలు ఎక్కడమే కాదు దిగడమూ ఒక సవాలే |

Santa Claus Village : శాంతాక్లాస్  సొంత ఊరు విశేషాలు.. ఇక్కడ శాంటాతో మాట్లాడి, ఫోటోలు దిగవచ్చు
23/12/2024

Santa Claus Village : శాంతాక్లాస్ సొంత ఊరు విశేషాలు.. ఇక్కడ శాంటాతో మాట్లాడి, ఫోటోలు దిగవచ్చు

09/12/2024

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార ahib ట్రావెల్ గైడ్

11/11/2024

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటుంది అంటే ఇక్కడికి దేవ కన్యలు వచ్చి ఆటలు ఆడుతుంటారు అని చెబుతుంటారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కనిపించని రకాల పూవులు మనకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో కనిపిస్తాయి

02/11/2024

నెక్ట్స్ త్రీ డేస్ మనం గ్లేసియర్స్ అంటే మంచుకొండలకు అత్యంత దగ్గరగా ఉండబోతున్నాం.హైదరాబాద్ చలికే వణికిపోయే బాడీని తీసుకుని హిమాలయాలకు వెళ్తున్నా చూడండి ఇదే సాహసం అంటే.

25/10/2024

ఛార్ ధామ్‌లను రక్షించే ధారీ దేవీ ఆలయం

14/10/2024

ఇక్కడ మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్‌లో ఉండొద్దు ఇట్ల చాలా రూల్స్ చెబుతారు. రిషికేష్‌లో లిక్కర్ బ్యాన్ ఉంది. ఇవి పాటించిన ఒక్కోడిని కూడా నేను చూడలేదు.

12/10/2024

మోక్షాన్ని ప్రసాదించే 7 క్షేత్రాల్లో హరిద్వార్ ఒకటి. పురాణాల్లో హరిద్వార్‌ను మాయానగరి అనేవారు. ఈ మాయా నగరంలో హరాహరులను తలుస్తూ మానసా దేవి అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ ఒడిలో కూర్చుని హారతిని వీక్షించండి. నాతో వచ్చేయండి. మీకు హరిద్వార్ చూపిస్తాను.

04/09/2024

పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. అప్పట్లో బోగర్ అనే సాధువు తొమ్మిది రకాల ఔషధ మొక్కలు ఖనిజాలతో దీన్ని రూపొందించారట.వీటిని నవపాషాణములు అంటారు.అయితే ప్రతి రోజూ ఆరు అభిషేకాలు చేయడం వల్ల ఇది కాస్త దెబ్బతింది.
#

23/08/2024

దేశంలో ప్రాచీన నగరాలలో మదురై ఒకటి. రెండున్నల వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరాన్ని పాండ్య రాజులు తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. తిరుమలై నాయకర్, రాణి మంగమ్మల నేల మధురై. శివ పార్వతుల జంటని సుందరేశ్వరు పిలచుకునే ఆలయం మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం



#

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Prayanikudu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prayanikudu:

Share