SSG News

SSG News SSG News (Ur Voice in Our Channel)

06/08/2026

🚨 భారత్‌పై రెండు వైపుల యుద్ధ వ్యూహమా..? 🇮🇳⚔️

చైనా–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, ఆధునిక ఆయుధాల సమీకరణ, సరిహద్దు భద్రతా పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకోవాల్సిన తదుపరి వ్యూహం ఏమిటి?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

🚨 భారత్‌పై రెండు వైపుల యుద్ధ వ్యూహమా..? 🇮🇳⚔️చైనా–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, ఆధునిక ఆయుధాల సమీకరణ, సరిహద్ద...
06/08/2026

🚨 భారత్‌పై రెండు వైపుల యుద్ధ వ్యూహమా..? 🇮🇳⚔️

చైనా–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, ఆధునిక ఆయుధాల సమీకరణ, సరిహద్దు భద్రతా పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకోవాల్సిన తదుపరి వ్యూహం ఏమిటి?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

01/08/2026

జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌ను టార్గెట్ చేస్తున్నారా..?
బీసీ మహిళనే కారణమా..?
బీసీ సంఘాల తీవ్ర ఆరోపణలు... తెలంగాణలో కొత్త వివాదం!
ప్రభుత్వం స్పందిస్తుందా..? నిజాలు వెలుగులోకి వస్తాయా..?

జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌ను టార్గెట్ చేస్తున్నారా..?బీసీ మహిళనే కారణమా..?బీసీ సంఘాల తీవ్ర ఆరోపణలు... తెలంగాణలో కొత్త ...
01/08/2026

జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్‌ను టార్గెట్ చేస్తున్నారా..?

బీసీ మహిళనే కారణమా..?

బీసీ సంఘాల తీవ్ర ఆరోపణలు... తెలంగాణలో కొత్త వివాదం!

ప్రభుత్వం స్పందిస్తుందా..? నిజాలు వెలుగులోకి వస్తాయా..?

31/07/2026
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూతబీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ...
31/07/2026

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణానికి పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

30/07/2026

బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మౌనమేనా..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా... బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నుంచి ఇప్పటికీ గట్టిగా స్వరం వినిపించకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది.
తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన హామీగా ప్రచారం చేసింది. అయితే, ఆ హామీ అమలుకు కీలకంగా భావిస్తున్న బీసీ బిల్లుపై పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బలంగా ప్రస్తావించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఈ అంశంపై ఆశించిన స్థాయిలో ఒత్తిడి కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దీంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి...
👉 బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడు స్పందిస్తారు?
👉 ఎన్నికల హామీలు ప్రచారానికే పరిమితమయ్యాయా?
👉 ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీల స్వరం బలంగా వినిపిస్తుందా?
బీసీ బిల్లుపై తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ సంఘాలు ఎంపీల వైఖరిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మౌనమేనా..?పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా... బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ...
30/07/2026

బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మౌనమేనా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా... బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నుంచి ఇప్పటికీ గట్టిగా స్వరం వినిపించకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది.
తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన హామీగా ప్రచారం చేసింది. అయితే, ఆ హామీ అమలుకు కీలకంగా భావిస్తున్న బీసీ బిల్లుపై పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బలంగా ప్రస్తావించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఈ అంశంపై ఆశించిన స్థాయిలో ఒత్తిడి కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దీంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి...
👉 బీసీ బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడు స్పందిస్తారు?
👉 ఎన్నికల హామీలు ప్రచారానికే పరిమితమయ్యాయా?
👉 ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీల స్వరం బలంగా వినిపిస్తుందా?

బీసీ బిల్లుపై తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ సంఘాలు ఎంపీల వైఖరిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

29/07/2026

🚨 పేపర్ లీక్‌లపై కఠిన చట్టానికి ఆమోదం..!

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, మాస్ చీటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఆమోదం లభించింది. ఇకపై నేరస్థులకు కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.

లక్షలాది ఉద్యోగ అభ్యర్థులకు ఇది ఊరట కలిగిస్తుందా?

Address

Balanagar
Hyderabad
500037

Telephone

+917780705846

Website

Alerts

Be the first to know and let us send you an email when SSG News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SSG News:

Shortcuts

Share